Jump to content

నిండు పౌర్ణమి

వికీపీడియా నుండి
నిండు పౌర్ణమి
నిండు పౌర్ణమి సినిమా పోస్టర్
దర్శకత్వంతోట కృష్ణ
రచనపూసల
కథపూసల
నిర్మాతఇ.వి.ఎన్.చారి
తారాగణంరాజేంద్రబాబు
పాయల్
మల్లాది రాఘవ
కృష్ణ భగవాన్
తెలంగాణ శకుంతల
ఛాయాగ్రహణంకె.శివరామిరెడ్డి
సంగీతంగోరంట్ల కృష్ణ
నిర్మాణ
సంస్థ
కృష్ణవేణి ఫిలిమ్స్
విడుదల తేదీ
9 ఆగస్టు 2007 (2007-08-09)
భాషతెలుగు

నిండు పౌర్ణమి తోట కృష్ణ దర్శకత్వంలో కృష్ణవేణి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఇ.వి.ఎన్.చారి నిర్మించిన తెలుగు చలనచిత్రం. ఈ సినిమా 2007, ఆగష్టు 9న విడుదలయ్యింది.

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, సంభాషణలు : పూసల
  • పాటలు: మణిమాల, రవీంద్ర దేశాయ్
  • ఛాయాగ్రహణం: కె.శివరామిరెడ్డి
  • సంగీతం: గోరంట్ల కృష్ణ
  • దర్శకత్వం: తోట కృష్ణ
  • నిర్మాత: ఇ.వి.ఎన్.చారి

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]