వేట (2009 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేట
దర్శకత్వంపాము శ్రీను
నిర్మాతతడకల రాజేష్
తారాగణంబాలాదిత్య
బాబు మోహన్
స్వాతిప్రియ
నర్సింగ్ యాదవ్
చిత్రం శ్రీను
సంగీతంశివ ఆర్.నందిగామ
నిర్మాణ
సంస్థ
బి.జి.వెంచర్స్
విడుదల తేదీ
2009 జనవరి 30 (2009-01-30)
భాషతెలుగు

వేట పాము శ్రీను దర్శకత్వంలో బాలాదిత్య, స్వాతి ప్రియలు జంటగా నటించిన తెలుగు చలనచిత్రం. ఈ సినిమా జనవరి 30, 2009లో విడుదలయ్యింది.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకుడు: పాము శ్రీను
  • నిర్మాత: తడకల రాజేష్
  • సంగీతం: శివ ఆర్.నందిగామ

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Veta (Pamu Srinu) 2009". ఇండియన్ సినిమా. Retrieved 2 February 2024.