Jump to content

పిస్తా

వికీపీడియా నుండి
పిస్తా
దర్శకత్వంసభా అయ్యప్పన్
రచనసభా అయ్యప్పన్
నిర్మాతవిక్రమ్ కృష్ణ
తారాగణంవిశాల్
శ్రియా సరన్
ప్రకాష్ రాజ్
ఆలీ
ఛాయాగ్రహణంప్రియన్
కూర్పువీ. టి. విజయన్
సంగీతంమణి శర్మ
నిర్మాణ
సంస్థ
జి కే ఫిలిం కార్పొరేషన్
విడుదల తేదీ
29 మే 2009 (2009-05-29)(India)
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషలుతమిళ్
తెలుగు

పిస్తా 2009లో విడుదలైన తెలుగు సినిమా.[1] జి కే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై విక్రమ్ కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు సభా అయ్యప్పన్ దర్శకత్వం వహించాడు. విశాల్, శ్రియా సరన్ ప్రకాష్ రాజ్, ఆలీ నటించిన ఈ సినిమా తమిళంలో‘తోరణై’ పేరుతో, తెలుగులో పిస్తా పేరుతో 2009 మే 29న విడుదలైంది.

నటీనటులు

[మార్చు]
నటులు (తమిళ్) నటులు (తెలుగు) పాత్ర (తమిళ్) పాత్ర (తెలుగు)
విశాల్ సి. మురుగన్ (సీఎం) సి. మురళీకృష్ణ "కృష్ణ" (సీఎం)
శ్రియా సరన్ ఇందు
ప్రకాష్ రాజ్ తమిజరాసం సూర్యప్రకాష్
సంతానం ఆలీ వెళ్ళైచమి చిట్టిబాబు
కిశోరె గణేశన్ (గురు) రాంబాబు (గురు)
శ్రీమాన్ గణేశన్ రాంబాబు
ఆర్తి ఇందు స్నేహితురాలు
గీత మురుగన్ తల్లి మురళీకృష్ణ తల్లి
సాయాజీ షిండే మినిస్టర్ శివానంది
ఎం.ఎస్. భాస్కర్ తనికెళ్ళ భరణి తమిజరాసం అనుచరుడు సూర్యప్రకాష్ అనుచరుడు
పారవై మునియమ్మ తెలంగాణ శకుంతల పోచమ్మ పట్టి
లివింగ్‌స్టన్ సూర్య మురుగన్ తండ్రి కృష్ణ తండ్రి
పాండియరాజన్ కృష్ణ భగవాన్ వాల్తేర్ వెట్రివేల్
లాల్ చెన్నై పోలీస్ కమీషనర్ వైజాగ్ పోలీస్ కమీషనర్
సురులై మనోహర్ శ్రీనివాస రెడ్డి కానిస్టేబుల్
మాయిల్సామి ఎం. ఎస్. నారాయణ వాచ్ మాన్
టి. పీ. గజేంద్రన్ కొండవలస అపార్ట్మెంట్ సెక్రటరీ
సుమన్ శెట్టి మురుగన్ స్నేహితుడు కృష్ణ స్నేహితుడు
నెల్లై శివ అపార్ట్మెంట్ నివాసి
షణ్ముగరాజన్ ఇన్స్పెక్టర్
ముథుకాలై కళ్ళు చిదంబరం బైక్ కస్టమర్
బీసెంట్ రవి గురు అనుచరుడు
సంపత్ రామ్ గురు అనుచరుడు
ఆర్యన్ తమిజరాసం /సూర్యప్రకాష్అ నుచరుడు
పెరియ కరుప్పు తేవర్ రాళ్ళపల్లి పంచాయతీ సభ్యుడు
స్వామినాథన్ క్యాషియర్
సేంతి కుమారి ఇందు స్నేహితురాలు
మనోబాల ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రభుత్వ అధికారి
బాయ్స్ రాజన్ పోలీస్ ఆఫీసర్
దాడి బాలాజీ చిత్రం శ్రీను
కుళ్ళమని సైక్లిస్ట్
మీనాక్షి ఐటెం పాటలో

తెలుగు

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (12 December 2008). "Vishal's Pista on floors". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పిస్తా&oldid=4228914" నుండి వెలికితీశారు