నేను పెళ్ళికి రెడీ
Jump to navigation
Jump to search
నేను పెళ్ళికి రెడీ | |
---|---|
దర్శకత్వం | వెంకీ |
రచన | సతీష్ వెగ్నేష (మాటలు) |
స్క్రీన్ ప్లే | వెంకీ |
కథ | వెంకీ |
నిర్మాత | తమ్మారెడ్డి భరద్వాజ |
తారాగణం | శ్రీకాంత్, సంగీత, లయ, అనిత, ఎమ్.ఎస్.నారాయణ, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆహుతి ప్రసాద్, మల్లికార్జున రావు |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | ఆర్.పి.జి. కంబైన్స్ |
విడుదల తేదీ | 2003 నవంబరు 13 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేను పెళ్ళికి రెడీ 2003, నవంబర్ 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. వెంకీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, సంగీత, లయ, అనిత, ఎమ్.ఎస్.నారాయణ, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆహుతి ప్రసాద్, మల్లికార్జున రావు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకీ
- నిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజ
- రచన: సతీష్ వెగ్నేష (మాటలు)
- సంగీతం: చక్రి
- నిర్మాణ సంస్థ: ఆర్.పి.జి. కంబైన్స్
మూలాలు[మార్చు]
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "నేను పెళ్ళికి రెడీ". Retrieved 16 February 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Nenu Pelliki Ready". www.idlebrain.com. Retrieved 16 February 2018.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- Short description with empty Wikidata description
- 2003 సినిమాలు
- Pages using div col with unknown parameters
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- తెలుగు ప్రేమకథ చిత్రాలు
- చక్రి సంగీతం అందించిన సినిమాలు
- శ్రీకాంత్ నటించిన చిత్రాలు
- లయ నటించిన చిత్రాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- సునీల్ నటించిన చిత్రాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన చిత్రాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన చిత్రాలు
- మల్లికార్జునరావు నటించిన చిత్రాలు
- కొండవలస లక్ష్మణరావు నటించిన చిత్రాలు
- ఆలీ నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన చిత్రాలు
- 2003 తెలుగు సినిమాలు