అమ్మా నాన్న లేకుంటే
Appearance
అమ్మా నాన్న లేకుంటే (2007 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వై.అశోక్ రెడ్డి |
నిర్మాణం | సి.నాగేశ్వరరావు |
తారాగణం | కృష్ణ, సీమ |
సంగీతం | రమణ ఓగేటి |
నిర్మాణ సంస్థ | శ్రీ లలితాంబికా ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 3 మార్చి 2007 |
భాష | తెలుగు |
అమ్మా నాన్న లేకుంటే 2007, మార్చి 3వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. దీనిని చిట్టే నాగేశ్వరరావు శ్రీ లలితాంబికా ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించాడు. వై.అశోక్ రెడ్డి ఈ సినిమా దర్శకుడు. రమణ ఓగేటి ఈ సినిమాకు సంగీతాన్నందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- సీమ
- నర్రా వెంకటేశ్వరరావు
- గుండు హనుమంతరావు
- గౌతంరాజు
- ఎ.ఎస్.నారాయణరావు
- వంశీ రవిరాజ్ గౌడ్
- బేబి జ్యోతి
- మాస్టర్ విజ్ఞాన్
- మాస్టర్ మాధవ్
- మాస్టర్ హరీష్
- మాస్టర్ వెంకట్
- మాస్టర్ కళ్యాణ్
- మాస్టర్ పవన్
- తిలక్
- అచ్యుత్ రెడ్డి
- మణిపాల్ రెడ్డి
- రామదాసు
- అంబికారాణి
- బండ జ్యోతి
- సరితా చౌదరి
- లలిత
- లత
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే,దర్శకత్వం: యరమాద అశోక్ రెడ్డి
- నిర్మాత: సి.నాగేశ్వరరావు
- సంగీతం: రమణ ఓగేటి
- కథ, మాటలు: వందవాసు విద్య
- పాటలు: ధర్మతేజ, విష్ణుశ్రీ
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, శ్రీకాంత్, సుజాత, గాయత్రి, శివానిదాస్, సాగరి
- కూర్పు: ప్రసాద్ బాబు
- ఛాయాగ్రహణం: బి.రామ్‌కుమార్
- కళ: పి.డేవిడ్
- నృత్యం: కె.రాజేంద్రప్రసాద్
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Amma Nanna Lekunte". indiancine.ma. Retrieved 25 November 2021.