చదరంగం (1967 సినిమా)
Jump to navigation
Jump to search
చదరంగం (1967 సినిమా) (1967 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | యస్వీ రంగారావు |
కథ | డి.వి.నరసరాజు |
తారాగణం | యస్వీ రంగారావు, జమున, హరనాధ్, అంజలీదేవి, ధూళిపాళ |
సంగీతం | టి.వి.రాజు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
సంభాషణలు | డి.వి.నరసరాజు |
నిర్మాణ సంస్థ | ఎస్.వి.టి. ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చదరంగం ఎస్.వి. రంగారావు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన 1967 నాటి తెలుగు చలన చిత్రం. ఇతర ముఖ్యపాత్రల్లో జమున, హరనాథ్, అంజలీదేవి నటించారు. సినిమా కథ, సంభాషణలు డి.వి.నరసరాజు రాశారు.
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం: ఎస్.వి.రంగారావు
- కథ, మాటలు: డి.వి.నరసరాజు
- పాటలు: దాశరథి
- సంగీతం: టి.వి.రాజు
- కళ: ఎ.కె.శేఖర్
- కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం
- ఛాయాగ్రహణం: చంద్రశేఖర్
నటీనటులు[మార్చు]
- ఎస్.వి.రంగారావు
- హరనాథ్
- రమణారెడ్డి
- ధూళిపాళ
- రాజబాబు
- రామకృష్ణ
- జమున
- అంజలీదేవి
- రమాప్రభ
- అన్నపూర్ణ
- మీనాకుమారి
- ముక్కామల
పాటలు[మార్చు]
- తారంగం మా బాబు తారంగం నీవలనే ఈ ఇంట్లో ఆనందం - పి.సుశీల
- నవ్వని పువ్వే నవ్వింది తన తుమ్మెదరాజును రమ్మంది - సుశీల, ఘంటసాల
- బంగరు బొమ్మా సీతమ్మా ఇల్లాలంటే నీవమ్మా - ఘంటసాల
- వలచిన మనసే మనసు వలపే జగతికి సొగసు - ఘంటసాల,సుశీల, పిఠాపురం
వనరులు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.