కాంచన గంగ
స్వరూపం
కాంచన గంగ (1984 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి. మధుసూదనరావు |
తారాగణం | చంద్రమోహన్, సరిత |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి; సి.నారాయణరెడ్డి |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
కాంచన గంగ సినిమా యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా రామోజీరావు నిర్మించిన చిత్రం.ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకి వీరమాచినేని మధుసూదనరావు దర్శకత్వం వహించగా చంద్రమోహన్, సరిత, శరత్ బాబు ముఖ్యపాత్రలు పోషించారు.
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- చంద్రమోహన్ ... ప్రభాకర్
- శరత్ బాబు ... జయసింహ
- సరిత ... కాంచన
- స్వప్న ... గంగ
- ప్రతాప్ పోతన్
- జె. వి. రమణమూర్తి
- సుత్తి వీరభద్రరావు
- సుత్తివేలు
- రావి కొండలరావు
- అన్నపూర్ణ
పాటలు
[మార్చు]- బృందావని వుంది - గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం; రచన: వేటూరి సుందరరామమూర్తి
- నీ తీయని పెదవులు అందకపోతే - గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం; ఎస్. జానకి,రచన: సి. నారాయణరెడ్డి
- ఓ ప్రియతమా నా గగనమా - గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి; రచన: వేటూరి సుందరరామమూర్తి
- ఓహో శ్రీమతి కాంచన - గానం: ఎస్. జానకి; రచన: వేటూరి సుందరరామమూర్తి
- వనిత లత కవిత - గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం; రచన: వేటూరి సుందరరామమూర్తి
అవార్డులు
[మార్చు]- ఈ సినిమాకు ఉత్తమ సినిమాగా నంది పురస్కారం లభించింది.
- వేటూరి సుందరరామమూర్తి గారికి నంది ఉత్తమ గీత రచయితగా గుర్తింపు వచ్చింది.