స్వాతి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వాతి
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం ‌క్రాంతి కుమార్
తారాగణం భాను చందర్ ,
సుహాసిని,
జగ్గయ్య,
శారద,
శరత్ బాబు,
ముచ్చెర్ల అరుణ,
రాజేంద్ర ప్రసాద్,
రమాప్రభ,
సంయుక్త,
శుభలేఖ సుధాకర్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ క్రాంతి చిత్ర
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇది రెండు తరాల కథ. సమాజములో స్త్రీ సంఘర్షణకు ప్రతిరూపము.

కథ[మార్చు]

శారద (శారద) ఒక యువకుడిని (శరత్ బాబు) ప్రేమించి, పెళ్ళి చేసుకోవటానికి ఇల్లు వదిలి అతనితో వచ్చేస్తుంది. అతను పెళ్ళి సామాను తేవటానికి బయటికి వెళ్ళినప్పుడు, అతని స్నేహితులు ఆమెని బలాత్కారం చేస్తారు. అతను తిరిగిరాడు. గర్భవతి అయిన శారద, ఆ బిడ్డని కనడానికి నిశ్చయించుకుంటుంది. ఆడపిల్ల పుట్టగా, ఆ పాపకి స్వాతి (సుహాసిని) అని నామకరణము చేస్తుంది.

పెరిగి పెద్దదయిన స్వాతి ఒక విభిన్న మనస్కురాలిగా వుంటుంది. మాట పడడానికి ఒప్పుకోదు. ఒక్కొసారి ఇంటి దాక పెద్ద గొడవ అయ్యి వస్తాయి. శారద డా.రాజేంద్ర (జగ్గయ్య) దగ్గర నర్స్ గా పనిచేస్తూవుంటుంది. రాజేంద్రకి భార్య చనిపోతుంది, ఒక వయస్సు వచ్చిన కూతురు (సంయుక్త) ఉంది.

తారాగణము[మార్చు]

పాటలు[మార్చు]

  • పండు పండు, నా బుజ్జి పండు, రేపటికిస్తాను రేగుపండు

విశేషములు[మార్చు]

బయటి లింకులు[మార్చు]