చలిచీమలు
చలిచీమలు (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దేవదాస్ కనకాల |
---|---|
తారాగణం | సత్యేంద్రకుమార్, శైలజ |
నిర్మాణ సంస్థ | శ్రామికచిత్ర |
భాష | తెలుగు |
చలిచీమలు దేవదాస్ కనకాల దర్శకత్వంలో 1978 లో వచ్చిన తెలుగు చిత్రం. ఈ చిత్రంతో పరుచూరి సోదరుల్లో పెద్ద అయిన పరుచూరి వెంకటేశ్వరరావు రచయితగా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు.[1] మంథా వెంకట రమణారావు నవల కొలువును వారు పూర్తి నిడివి గల చిత్రం చలిచీమలుగా అభివృద్ధి చేసారు.[2] ఇందులో నూతన్ ప్రసాద్, ఎస్ పి శైలజ, రాళ్ళపల్లి, సత్యేంద్ర కుమార్ తదితరులు నటించారు.[3]
నూతన్ ప్రసాద్ నటన ఈ చిత్రంలో హైలైట్. ఈ చిత్రం లోని అతని ఊత పదం నూటొక్క జిల్లాల అందగాడ్ని ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది.
తారాగణం[మార్చు]
సాంకేతిక సిబ్బంది[మార్చు]
దర్శకుడు: దేవదాస్ కనకాల
నిర్మాత:
సంగీతం:
సంభాషణలు:
కథ: మంథా వెంకటరమణారావు,
స్క్రీన్‌ప్లే: పరుచూరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ: శ్రామిక చిత్ర
పాటలు[మార్చు]
భూమి పోయె (సాహిత్యం: రాళ్లపల్లి; గాయకుడు: రాళ్లపల్లి) [4]
పురస్కారాలు[మార్చు]
ఈ చిత్రం 1978 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది.
మూలాలు[మార్చు]
- ↑ "Archived copy". Retrieved 2010-07-20.
- ↑ http://www.teluglobe.com/podcasts/mm-gaanalahari/mmgl-interviews/paruchuri-gopalakrishna-1-of-2
- ↑ "చలి చీమలు స్టోరి | Chali Cheemalu Tollywood Movie Story, Preview in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2020-08-24.
- ↑ "Archived copy". Retrieved 2010-07-20.