Jump to content

అమ్మాయి కాపురం

వికీపీడియా నుండి
అమ్మాయి కాపురం
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనఎం. వి. ఎస్. హరనాథ రావు (సంభాషణలు)
తారాగణంఆలీ,
మహేశ్వరి
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1995
భాషతెలుగు

అమ్మాయి కాపురం 1995, ఏప్రిల్ 7వ తేదీన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో ఆలీ, మహేశ్వరి ప్రధాన పాత్రలు పోషించారు.[2] వరకట్నం అనే సాంఘిక దురాచారం మీద తీసిన సినిమా ఇది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం దక్కింది.[3]

తారాగణం

[మార్చు]
  • మహేశ్వరి_అరుణ
  • ఆలీ
  • ఆనంద్_అరవింద్
  • కోట శ్రీనివాసరావు_అరవింద్ తండ్రి
  • కన్నెగంటి బ్రహ్మానందం_ప్రొఫెసర్
  • తాతినేని రాజేశ్వరి
  • సుత్తివేలు
  • చంద్రమోహన్_ అరుణ తండ్రి
  • సంగీత_అరుణ తల్లి
  • నర్రా వెంకటేశ్వరరావు
  • చలపతిరావు
  • జుట్టు నరసింహం .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ముత్యాల సుబ్బయ్య
  • మాటలు: యం.వి.ఎస్.హరనాథరావు
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • పాటలు: చెంబోలు సీతారామశాస్త్రి, జి.సుబ్బారావు
  • నేపథ్య గాయకులు: కె ఎస్.చిత్ర, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, శిష్ట్లా జానకి, మంజుల మనో
  • నిర్మాత: పోకూరి బాబూరావు
  • నిర్మాణ సంస్థ: టి కృష్ణ మెమోరియల్ పిక్చర్స్
  • విడుదల:07:04:1995.

పాటలు

[మార్చు]
  • పెళ్ళెప్పుడౌతుంది బాబూ - గానం:ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, మంజుల, వందేమాతరం శ్రీనివాస్,వసంత్, రచన: జి.సుబ్బారావు
  • భలేమంచి చౌకబేరం , గానం .మనో, రచన: జి.సుబ్బారావు
  • చామంతి రో పూబంతి రో, గానం.ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, రచన:సిరివెన్నెల
  • కంచి పట్టు చీర కట్టుకున్నది ,గానం.ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, రచన: సిరివెన్నెల
  • నవ్వులే ఎటుచూచినా , గానం .కె.ఎస్.చిత్ర, రచన:సిరివెన్నెల
  • అత్తా నీ భరతం పడతా , రచన: జి.సుబ్బారావు, గానం.శిష్ట్లా జానకి

మూలాలు

[మార్చు]
  1. రాజాధ్యక్ష, ఆశిష్; పాల్, విల్మెన్ (2014). Encycopedia of Indian Cinema. p. 462. Retrieved 26 October 2016.
  2. "అమ్మాయి కాపురం (1994)". doregama.info. Archived from the original on 8 అక్టోబరు 2016. Retrieved 26 October 2016.
  3. సునీతా చౌదరి, వై. "'My films had a purpose'". thehindu.com. Kasturi and Sons. Retrieved 26 October 2016.

బయటి లింకులు

[మార్చు]