Jump to content

హృదయాంజలి (1998 సినిమా)

వికీపీడియా నుండి
హృదయాంజలి
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలు
తారాగణం వినీత్,
సోనాలి కులకర్ణి
సంగీతం ఎ.ఆర్.రెహమాన్
నిర్మాణ సంస్థ స్ప్రెక్ట్రమ్‌ క్రియేషన్స్
భాష తెలుగు

హృదయాంజలి స్ప్రెక్ట్రమ్‌ క్రియేషన్స్ బ్యానర్‌పై కె.బాలు దర్శకత్వంలో 1998లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇది మే మాదం అనే తమిళ సినిమా డబ్బింగ్. 1953లో విడుదలైన రోమన్ హాలిడే అనే సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు: కె.బాలు
  • నిర్మాత: బి.సత్యం
  • సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
  • ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం

పాటలు

[మార్చు]
క్రమ సంఖ్య పాట సంగీత దర్శకుడు రచయిత గాయకులు నిడివి
1 "మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం" [2] ఎ.ఆర్.రెహమాన్ సిరివెన్నెల కె. ఎస్. చిత్ర బృందం 06:18
2 "ఎదపై జారిన" భువనచంద్ర చిత్ర, ఉన్ని కృష్ణన్ 05:05
3 "పాలకొల్లు మావయ్య" జి.వి.ప్రకాష్, గోపాలరావు 04:37
4 "మదరాసు చుట్టివస్తే" ఘంటసాల రత్నకుమార్ శ్రీనివాస్, స్వర్ణలత, జి.వి.ప్రకాష్, నోయల్ డేవిడ్, మాల్గుడి శుభ 04:51
5 "అచ్చంపేట మంగత్తా" వెన్నెలకంటి అనుపమ, సునీతారావు, టి.కె.కళ, జి.వి.ప్రకాష్ 04:26

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Hrudayanjali". indiancine.ma. Retrieved 14 December 2021.
  2. నాగార్జున. "హృదయాంజలి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.