Jump to content

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం

వికీపీడియా నుండి
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం గంజి మునస్వామిశెట్టి,
ఎమ్‌.కేశవరావు,
బి.సరోజనమ్మ,
బి.నరసమ్మ
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
అంజలీదేవి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి,
ఆరుద్ర,
వీటూరి,
సి.నారాయణరెడ్డి
సంభాషణలు చిల్లర భావనారాయణరావు
ఛాయాగ్రహణం ఆర్.మధుసూధన్
నిర్మాణ సంస్థ మణి ఆర్ట్ ఎంటర్‌ప్రైజస్
భాష తెలుగు

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం 1980 సెప్టెంబరు 11నన్ విడుదలైన తెలుగు సినిమా. మణి ఆర్ట్ ఎంటర్‌ప్రైజెస్ పతాకం కింద గంజి మునిస్వామి సెట్టి, ఎం. కేశవ రావు, బి. సరోజనమ్మ, బి. నరసమ్మ లు నిర్మించిన ఈ సినిమాకు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంవహించాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు, జగ్గయ్య, అంజలీదేవిలు ప్రధాన తారాగనంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం:కమలాకర కామేశ్వరరావు
  • స్టూడియో: మణి ఆర్ట్ ఎంటర్‌ప్రైజెస్
  • నిర్మాత: గంజి మునస్వామి సెట్టి, ఎం. కేశవ రావు, బి. సరోజనమ్మ, బి. నరసమ్మ;
  • సినిమాటోగ్రాఫర్: ఆర్.మధుసూదన్;
  • ఎడిటర్: నాగేశ్వరరావు కొల్లిమర్ల;
  • స్వరకర్త: సాలూరి రాజేశ్వరరావు;
  • సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఆరుద్ర, సి. నారాయణ రెడ్డి, వీటూరి, భారవి, ఆలపాటి

పాటలు

[మార్చు]
  1. వీణా నా వీణా ఎరుగుదువా నీవైనా నన్నెరుగుదువా నీవైనా - పి.సుశీల రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  2. అమ్మలగన్న అమ్మ - ఎస్.పి.శైలజ, బి.వసంత, రామకృష్ణ,వాణి జయరాం - రచన: సినారె
  3. కుసుమ భూపతి చేసె యజ్ఞము - బి.వసంత, విజయలక్ష్మి శర్మ - రచన: సినారె
  4. చితిలోనన్ కుసుమాయు పుత్రికన్ ( పద్యం ) - ఎస్.జానకి
  5. జయంతీ మంగళా కాళీ ( శ్లోకం ) - రామకృష్ణ
  6. నిన్నటి కథ వేరు మరి నేటి కథ వేరు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: వీటూరి
  7. నీ పాపను నాన్నా నీ కనుపాపను నాన్నానీ చల్లని - పి.సుశీల - రచన: భారవి
  8. నీకేది కావాలిరా నెరజాణరాయా సరసాలకేగా - వాణి జయరాం - రచన: ఆరుద్ర
  9. పరాశక్తి మహాశక్తి పాహిమాం పాహిమాం - ఎస్.జానకి, రామకృష్ణ బృందం - రచన: భారవి
  10. మనసు తీరక గాక నీకీ సొగసు చేతలు ఎందుకే - పి.సుశీల బృందం - రచన: దేవులపల్లి
  11. వల్ల అని అల్లుకునే పిల్ల నను చూడవెందువల్ల - పి.సుశీల - రచన: ఆరుద్ర
  12. శ్రీమన్ మహా కన్యకా ( దండకం ) - మాధవపెద్ది
  13. సర్వమంగళ కారిణి ( పద్యం ) - ఎస్. జానకి

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sri Vasavi Kanyakaa Parameshwari Mahathyam (1980)". Indiancine.ma. Retrieved 2025-05-27.

బయటి లింకులు

[మార్చు]