మిస్టర్ ప్రేమికుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్టర్ ప్రేమికుడు
దర్శకత్వంశక్తి చిదంబరం
కథా రచయితశక్తి చిదంబరం
నిర్మాతవి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్‌ చౌదరి
తారాగణంప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రాని
ఛాయాగ్రహణంసౌందరరాజన్
కూర్పుజి . శశికుమార్
సంగీతంఆమ్రేష్ గణేష్
నిర్మాణ
సంస్థ
శ్రీ తారకరామా పిక్చర్స్
విడుదల తేదీ
29 అక్టోబర్ 2021 [1]
దేశం భారతదేశం
భాషతెలుగు

మిస్టర్‌ ప్రేమికుడు 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. తమిళంలో చార్లీ చాప్లిన్‌ 2 పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ఎమ్‌.వి. కృష్ణ సమర్పణలో శ్రీ తారకరామా పిక్చర్స్ బ్యానర్ పై వి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్‌ చౌదరి నిర్మించారు.[2] ప్రభుదేవా, అదా శర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శక్తి చిదంబరం దర్శకత్వం వహించగా అక్టోబరు 29న విడుదల కానుంది.[3]

నటీనటులు[మార్చు]

  • ప్రభుదేవా
  • అదా శర్మ
  • నిక్కీ గల్రాని
  • ప్రభు
  • దేవ్ గిల్
  • వివేక్ ప్రసన్న
  • అరవింద్ ఆకాష్
  • చందన రాజ్
  • టి. శివ
  • సేంతి కుమారి
  • రవి మరియా
  • లూత్ఫుద్దీన్
  • సమీర్ కొచ్చర్
  • క్రేన్ మనోహర్
  • కావ్య సురేష్
  • ఛామ్స్
  • కోమల్ శర్మ
  • అమిత్ భార్గవ్
  • అశ్విన్ రాజా
  • గోళీసోడా సీత

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శ్రీ తారకరామా పిక్చర్స్
  • నిర్మాత: వి. శ్రీనివాసరావు, గుర్రం మహేశ్‌ చౌదరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శక్తి చిదంబరం
  • సంగీతం: అమ్రిష్
  • సినిమాటోగ్రఫీ: సౌందరాజన్
  • మాటలు: రాజశేఖర్ రెడ్డి
  • ఎడిటింగ్: శశి కుమార్
  • ఆర్ట్ డైరెక్టర్: విజయ్ మురుగన్


మూలాలు[మార్చు]

  1. Andrajyothy (20 October 2021). "29న 'మిస్ట‌ర్ ప్రేమికుడు'గా రాబోతోన్న ప్ర‌భుదేవా". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
  2. Andrajyothy (21 October 2021). "ప్రేమికుడి వినోదం". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
  3. Sakshi (21 October 2021). "'మిస్టర్‌ ప్రేమికుడి'గా ప్రభుదేవా". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.