రూమ్‌మేట్స్
స్వరూపం
(రూమ్‌మేట్స్ నుండి దారిమార్పు చెందింది)
రూమ్‌మేట్స్ | |
---|---|
దర్శకత్వం | ఏవీఎస్ |
రచన | కృష్ణేశ్వరరావు, త్యాగరాజు |
నిర్మాత | వై. సోనియారెడ్డి |
తారాగణం | అల్లరి నరేశ్, బాలాదిత్య, శ్రీనివాసరెడ్డి, సుమన్‌శెట్టి, నవనీత్ కౌర్ |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీ | 11 ఆగస్టు 2006 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రూమ్‌మేట్స్ 2006, ఆగష్టు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఏవీఎస్ దర్శకత్వంలో అల్లరి నరేష్, బాలాదిత్య, శ్రీనివాసరెడ్డి, సుమన్‌శెట్టి, నవనీత్ కౌర్, నాజర్, విజయ నరేష్, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, నాగబాబు, రఘుబాబు, ఆలీ, గుండు హనుమంతరావు, ఎల్. బి. శ్రీరామ్ తదితరులు నటించారు.[1]
నటవర్గం
[మార్చు]- అల్లరి నరేశ్
- బాలాదిత్య
- శ్రీనివాసరెడ్డి
- సుమన్‌శెట్టి
- నవనీత్ కౌర్
- నాజర్
- విజయ నరేష్
- ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం
- నాగబాబు
- రఘుబాబు
- ఆలీ
- గుండు హనుమంతరావు
- ఎల్. బి. శ్రీరామ్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఏవీఎస్
- సంగీతం: మణిశర్మ
- స్క్రిప్ట్: కృష్ణేశ్వరరావు, త్యాగరాజు
- నిర్మాణం: వై. సోనియారెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "రూమ్‌మేట్స్". telugu.filmibeat.com. Retrieved 25 September 2017.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2006 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- అల్లరి నరేష్ నటించిన సినిమాలు
- మణిశర్మ సంగీతం అందించిన సినిమాలు
- విజయ నరేష్ నటించిన సినిమాలు
- నాజర్ నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు హాస్య సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు