ది ట్రైబ్ (2014 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది ట్రైబ్
The main cast of Serhiy and Yana appearing naked (covered) using sign language to communicate.
ది ట్రైబ్ సినిమా పోస్టర్
దర్శకత్వంమైరోస్లావ్ స్లాబోష్పీట్స్కీ
కథా రచయితమైరోస్లావ్ స్లాబోష్పీట్స్కీ
నిర్మాతఐయా మిస్లిత్స్కా, వాలెలైన్ వసీనోవిచ్
తారాగణంహారోరి ఫెస్సెంకో, యానా నోవికోవా,రోజా బాబి
ఛాయాగ్రహణంవాలెలైన్ వసీనోవిచ్
కూర్పువాలెలైన్ వసీనోవిచ్
పంపిణీదారుఆర్థుస్ ట్రాఫిక్ (ఉక్రెయిన్)
విడుదల తేదీ
2014 మే 21 (2014-05-21)(కేన్స్ ఫిలిం ఫెస్టివల్)
11 సెప్టెంబరు 2014 (ఉక్రెయిన్)
సినిమా నిడివి
130 నిముషాలు [1]
దేశాలుఉక్రెయిన్, నెదర్లాండ్స్
భాషఉక్రెయిన్ సంకేత భాష
బడ్జెట్ 14 mln.[2] ($ 1.5 mln.[3])
బాక్స్ ఆఫీసు$ 209K[4][5]

ది ట్రైబ్ 2014, మే 21న విడుదలైన ఉక్రెయిన్ చలనచిత్రం. మైరోస్లావ్ స్లాబోష్పీట్స్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హారోరి ఫెస్సెంకో, యానా నోవికోవా,రోజా బాబి నటించారు.

కథా నేపథ్యం[మార్చు]

దోపిడి, వ్యభిచార నేపథ్యంలో ఈ చిత్రం చిత్రించబడింది.

నటవర్గం[మార్చు]

 • హ్రియోరి ఫెస్సెంకో
 • యానా నోవికోవా
 • రోజా బాబి
 • ఒలేక్సాండెర్ డిసిడేవిచ్
 • యారోస్లావ్ పిలేట్స్కీ
 • ఇవాన్ టిష్కో
 • ఓలెక్సాండర్ ఓసాడిచి
 • ఒలేక్సాండెర్ సిడెల్నికోవ్
 • ఓలెసాండర్ పానివన్
 • క్యారో కోషిక్
 • మేరీనా పానివాన్
 • టటియా రెడ్చెంకో
 • లియుడిమిలా రుడెన్కో
 • సాష రకాకోవ్
 • డెనిస్ హురుబా
 • దనియా బైకోబియే
 • లెనియా పిసానెంకో

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: మైరోస్లావ్ స్లాబోష్పీట్స్కీ
 • నిర్మాత: ఐయా మిస్లిత్స్కా, వాలెలైన్ వసీనోవిచ్
 • రచన: మైరోస్లావ్ స్లాబోష్పీట్స్కీ
 • ఛాయాగ్రహణం: వాలెలైన్ వసీనోవిచ్
 • కూర్పు: వాలెలైన్ వసీనోవిచ్
 • నిర్మాణ సంస్థ: హర్మాట ఫిల్మ్ ప్రొడక్షన్, యుక్రేయిన్ ఫిల్మ్ ఏజెన్సీ, హుబెర్ట్ బల్ల్స్ ఫండ్, ఉక్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఫౌండేషన్
 • పంపిణీదారు: ఆర్థుస్ ట్రాఫిక్ (ఉక్రెయిన్)

ఇతర వివరాలు[మార్చు]

 1. 87వ ఆస్కార్ అవార్డుల్లో అత్యుత్తమ విదేశీ భాషా చిత్రంగా పోటీకి అర్హత సాధించింది.[6][7][8]

మూలాలు[మార్చు]

 1. "Film Review: 'The Tribe'". Variety (magazine). Retrieved 10 March 2019.
 2. Мирослав Слабошпицький: «Не можу собі уявити художнього фільму про Революцію гідності» Високий Замок, 14 березня 2014 Archived 2018-01-03 at the Wayback Machine / Myroslav Slaboshpytskyi: "I can't imagine a feature film about Ukraine's Revolution of Dignity" Vysokyi Zamok, March 14, 2014
 3. "In Production". Ukraine Film Office. Archived from the original on 23 September 2015. Retrieved 10 March 2019.
 4. The Tribe: box office (domestic) - BoxOfficeMojo, as of 2/22/2016
 5. The Tribe: box office (foreign) - BoxOfficeMojo, as of 2/22/2016
 6. "OSCARS: Ukraine Spurns Cannes Winner 'Tribe,' Follows 'Guide'". Variety (magazine). Retrieved 10 March 2019.
 7. "Oscars: Backlash Over Ukraine's Nomination for Best Foreign Language Category". The Hollywood Reporter. Retrieved 10 March 2019.
 8. "AFI FEST 2014 presented by Audi ANNOUNCES JURY AND AUDIENCE AWARD-WINNING FILMS". American Film Institute. Archived from the original on 17 నవంబర్ 2014. Retrieved 10 March 2019. Check date values in: |archive-date= (help)

ఇతర లంకెలు[మార్చు]