నరేంద్ర హిర్వాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరేంద్ర హిర్వాణి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Narendra Deepchand Hirwani
జననం (1968-10-18) 1968 అక్టోబరు 18 (వయస్సు: 51  సంవత్సరాలు)
Gorakhpur, Uttar Pradesh, India
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right arm leg spin
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు India
టెస్టు అరంగ్రేటం(cap 180) 11 January 1988 v West Indies
చివరి టెస్టు 1 December 1996 v South Africa
వన్డే లలో ప్రవేశం(cap 67) 22 January 1988 v West Indies
చివరి వన్డే 18 January 1992 v Australia
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1984–2006 Madhya Pradesh
1996–1997 Bengal
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODI FC LA
మ్యాచ్‌లు 17 18 167 70
సాధించిన పరుగులు 54 8 1179 121
బ్యాటింగ్ సగటు 5.40 2.00 10.34 7.56
100s/50s 0/0 0/0 0/1 0/0
ఉత్తమ స్కోరు 17 4 59 25*
బాల్స్ వేసినవి 4298 960 42890 3573
వికెట్లు 66 23 732 75
బౌలింగ్ సగటు 30.10 31.26 27.05 34.14
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 4 0 54 0
మ్యాచ్ లో 10 వికెట్లు 1 n/a 10 n/a
ఉత్తమ బౌలింగ్ 8/61 4/43 8/52 4/42
క్యాచులు/స్టంపింగులు 5/– 2/– 48/– 14/–
Source: CricketArchive, 21 September 2008

నరేంద్ర హిర్వాణి 1968 అక్టోబర్ 18ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ జన్మించిన నరేంద్ర హిర్వాణి భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. లెగ్‌స్పిన్నర్ బౌలర్ అయిన ఇతను ప్రవేశించిన తొలి టెస్టులోనే మంచి ప్రతిభను కనబర్చాడు. మద్రాసు (చెన్నై) లో అతడు ఆడిన తొలి టెస్టులో వెస్ట్‌ఇండీస్ పై తొలి ఇన్నింగ్సులో 61 పరుగులే ఇచ్చి 8 వికెట్లను పడగొట్టి తొలి టెస్ట్ లోనే ఈ ఘనత సాధించిన నాల్గవ బౌలర్ గా రికార్డు సాధించాడు. రెండో ఇన్నింగ్సులో కూడా 75 పరుగులే ఇచ్చి మళ్ళి 8 వికెట్లు సాధించాడు. టెస్టులో మొత్తం 16 వికెట్లకు 136 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంతకు పూర్వం 1972లో బాబ్ మాసీ నెలకొల్పిన 137/16 రికార్డును అధికమించాడు. ఆ తర్వాత జరిగిన షార్జా టోర్నమెంటులో మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డును పొందినాడు. 2005-06 లో ఇతడూ పస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.

మొత్తం 17 టెస్టులు ఆడి 30.10 సగటు పరుగులు ఇచ్చి 66 వికెట్లను సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 సార్లు పడగొట్టాడు. తని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 61/8. ఇదితని తొలి ఇన్నింగ్సులో సాధించినదే. బ్యాటింగ్లో 5.40 సగటుతో 54 పరుగులు చేశాడు. వన్డేలలో 18 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు సాధించి, బ్యాటింగ్ లో 8 పరుగులు చేశాడు.

ప్రారంభ రోజుల్లో[మార్చు]

టెస్టుల్లో విజయం[మార్చు]

తదుపరి వృత్తి[మార్చు]

రికార్డ్స్[మార్చు]

  • హిర్వాణి 1990 లో ఓవల్లో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా విరామం లేకుండా (షెడ్యూల్ వ్యవధిలో కన్నా) బౌలింగ్ మారకుండా 59 ఓవర్లు (ప్రపంచ రికార్డు) వేసాడు.

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]