చర్చ:2010 లో భారతదేశ జాతీయ రహదారుల సంఖ్యల మార్పు
స్వరూపం
Untitled
[మార్చు]భారతదేశంలోని ప్రతి జిల్లా కి ఒక పేజీ తయారుచేసి, జాతీయ రహదార్ల లోని ముఖ్య పట్టణాలను వానికి లింకు చేస్తే చాలా ఉపయొగపడుతుంది.Rajasekhar1961 08:50, 5 డిసెంబర్ 2008 (UTC)
- ప్రతి జిల్లాకు ఒక పేజీ తయారు చేయాలన్న ఆలోచన చాలా మంచిది. నా వద్ద అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారం పూర్తి వివరాలతో ఉంది. దాన్ని నేనే స్వయంగా తయారుచేశాను. సమయం దొరికినప్పుడు రచించడానికి ప్రయత్నిస్తా. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:13, 5 డిసెంబర్ 2008 (UTC)
- జిల్లాల వారీగా మొలకలు అవుసరం. ఇది కూడా ముఖ్యమైన ప్రాజెక్టు. తప్పక చేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:55, 5 డిసెంబర్ 2008 (UTC)