Jump to content

జాతీయ రహదారి 62

వికీపీడియా నుండి
Indian National Highway 62
62
National Highway 62
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 62
మార్గ సమాచారం
పొడవు748 km (465 mi)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిఅబోహర్
వరకుపిండ్వారా
ప్రదేశము
దేశంభారతదేశం
రహదారి వ్యవస్థ

జాతీయ రహదారి 62 (ఎన్‌హెచ్ 62) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది పంజాబ్‌లోని అబోహర్‌ను, రాజస్థాన్‌లోని పిండ్వారాను కలుపుతుంది.[1]

ఇది రాజస్థాన్ లోని 7 జిల్లాల గుండా, 6 జిల్లా ముఖ్య పట్టణాలను స్పృశిస్తూ వెళ్ళే పొడవైన రహదారి ఇది.

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 3 April 2012.