జాతీయ రహదారి 33

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 33
33
జాతీయ రహదారి 33
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 33
మార్గ సమాచారం
Length443 కి.మీ. (275 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిఅర్వాల్
వరకుఫరక్కా
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుబీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్
ప్రాథమిక గమ్యస్థానాలుజహానాబాద్, బంధుగంజ్, ఏకంగార్‌సరాయ్, బీహార్ షరీఫ్, మొకామా, లఖిసరాయ్, జమాల్‌పూర్,ముంగేర్, భాగల్పూర్, కహల్‌గావ్, సాహిబ్‌గంజ్, రాజ్‌మహల్, బర్‌హర్వా
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 139 ఎన్‌హెచ్ 12

జాతీయ రహదారి 33 (ఎన్‌హెచ్ 33) భారతదేశంలోని జాతీయ రహదారి. దీన్ని గతంలో ఎన్‌హెచ్ 80 అనేవారు. ఇది అర్వాల్ నుండి ఫరక్కా వరకు నడుస్తుంది. ఈ రహదారి బీహార్‌ను పశ్చిమ బెంగాల్‌నూ కలుపుతుంది. ఈ రహదారి బీహార్‌లోని ముంగేర్, భాగల్పూర్ వంటి కొన్ని ప్రధాన నగరాలను రాజధాని నగరం పాట్నాతో అనుసంధిస్తుంది.

మార్గం

[మార్చు]

బీహార్

[మార్చు]

జార్ఖండ్

[మార్చు]

పశ్చిమ బెంగాల్

[మార్చు]

కూడళ్ళు

[మార్చు]
ఎన్‌హెచ్ 139 అర్వాల్ వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 22 జహానాబాద్ వద్ద
ఎన్‌హెచ్ 20 బీహార్ షరీఫ్ వద్ద
ఎన్‌హెచ్ 333A బార్‌బీఘా వద్ద
ఎన్‌హెచ్ 31 మొకామా వద్ద
ఎన్‌హెచ్ 333B ముంగేర్
ఎన్‌హెచ్ 333 బరియార్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 333C భాగల్పూర్ వద్ద
ఎన్‌హెచ్ 133 పిర్పైంటి వద్ద
ఎన్‌హెచ్ 12 ఫరక్కా వద్ద ముగింపు

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
  2. "State-wise length of National Highways in India as on 30.06.2017" (PDF). National Highways Authority of India. Archived from the original (PDF) on 3 November 2018. Retrieved 13 Nov 2018.