జాతీయ రహదారి 15
స్వరూపం
| National Highway 15 | ||||
|---|---|---|---|---|
| మార్గ సమాచారం | ||||
| Length | 664 km (413 mi) | |||
| ముఖ్యమైన కూడళ్ళు | ||||
| నుండి | బైహాటా | |||
| వరకు | వక్రో | |||
| ప్రదేశము | ||||
| దేశం | భారతదేశం | |||
| రాష్ట్రాలు | అసోం, అరుణాచల్ ప్రదేశ్ | |||
| రహదారి వ్యవస్థ | ||||
| ||||
జాతీయ రహదారి 15 (ఎన్‌హెచ్ 15) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది అస్సాం లోని బైహటా వద్ద మొదలై మంగళ్‌దై, ధేకియాజులి, తేజ్‌పూర్, బందేర్‌దేవా, నార్త్ లఖింపూర్, కులజన్, దిబ్రూగర్, టిన్సుకియా, రూపాయ్, మహదేవ్‌పూర్ ల మీదుగా ప్రయాణించి, అరుణాచల్ ప్రదేశ్ లోని వక్రో వద్ద ముగుస్తుంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. the original (PDF) నుండి 1 February 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2012.
