జాతీయ రహదారి 7 (భారతదేశం)

వికీపీడియా నుండి
(జాతీయ రహదారి 7 నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Route information
Length 2,369 కిమీ (1,472 మైళ్ళు)
Major junctions
North end: వారణాసి, ఉత్తర ప్రదేశ్
 
South end: కన్యాకుమారి, తమిళనాడు
Length 2,369 కిమీ (1,472 మైళ్ళు)
Length 2,369 కిమీ (1,472 మైళ్ళు)
Length 2,369 కిమీ (1,472 మైళ్ళు)
Length 2,369 కిమీ (1,472 మైళ్ళు)
Highway system
Script error: No such module "Infobox road/abbrev". Script error: No such module "Infobox road/abbrev".

జాతీయ రహదారి 7 (ఆంగ్లం: National Highway 7) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి పట్టణాన్ని, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి పట్టణాన్ని కలుపుతుంది. [1] భారతదేశంలోనే అత్యంత పొడవైన రహదారి అయిన దీని పొడవు సుమారు 2,369 కిలోమీటర్లు.

దారి[మార్చు]

ఎన్.హెచ్.7 రహదారి ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల ద్వారా ప్రయాణిస్తుంది. మార్గంలో వారణాసి, రేవా, జబల్ పూర్, నాగపూర్, హైదరాబాదు, బెంగుళూరు, కన్యాకుమారి పట్టణాలను కలుపుతుంది.

కూడళ్ళు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]