జాతీయ రహదారి 344

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 344
344
National Highway 344
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 344
మార్గ సమాచారం
ఎన్‌హెచ్ 44 యొక్క సహాయక మార్గం
పొడవు184.9 కి.మీ. (114.9 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరఅంబాలా
తూర్పు చివరరూర్కీ
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుహర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్
ప్రాథమిక గమ్యస్థానాలుషాజాద్‌పూర్ - సాహా - యమునా నగర్ - సహారన్‌పూర్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 44 ఎన్‌హెచ్ 334

జాతీయ రహదారి 344 (ఎన్‌హెచ్ 344) హర్యానాలోని అంబాలా నుండి ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వరకు వెళ్ళే జాతీయ రహదారి.[1] ఇది జాతీయ రహదారి 44 కు ద్వితీయ మార్గం.[2] ఎన్‌హెచ్-344 హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నడుస్తుంది.[3]

మార్గం

[మార్చు]

ఎన్‌హెచ్ 344 మార్గం ఉత్తర భారతదేశంలోని హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా వెళ్తుంది.[4]

ఎన్‌హెచ్151 అంబాలా, షాజాద్పూర్, సాహా, యమునానగర్, సహరాన్పూర్ లను కలుపుతూ రూర్కీ వద్ద ముగుస్తుంది .

కూడళ్ళు

[మార్చు]
ఎన్‌హెచ్ 44 అంబాలా వద్ద ముగింపు.[4]
ఎన్‌హెచ్ 7 షాజాద్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 444A సాహా వద్ద
ఎన్‌హెచ్ 907 యమునానగర్ వద్ద
ఎన్‌హెచ్ 709B సహారన్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 307 ఛుట్‌మల్పూర్ వద్ద
ఎన్‌హెచ్ 334 రూర్కీ వద్ద ముగింపు.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of Indian National Highways" (PDF). Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 22 November 2019.
  2. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 22 November 2019.
  3. "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 22 November 2019.
  4. 4.0 4.1 4.2 "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 22 November 2019.