జాతీయ రహదారి 34
Appearance
మార్గ సమాచారం | ||||
---|---|---|---|---|
పొడవు | 1,426 కి.మీ. (886 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | గంగోత్రి, ఉత్తరాఖండ్ | |||
దక్షిణ చివర | లఖ్నదాన్, మధ్య ప్రదేశ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | భట్వారీ, ఉత్తర్కాశీ, ధరాసు, అంపత, రిషికేశ్, హరిద్వార్, నజీబాబాద్, బిజ్నోర్, మవానా, మీరట్, ఘజియాబాద్, బులంద్‌షహర్, అలీఘర్, సికంద్ర రావు(హత్రాస్), ఎటాహ్, కన్నౌజ్, కాన్పూర్, ఘతంపూర్, హమీర్‌పూర్, మౌదాహ, మహోబా, ఛతర్‌పూర్, హీరాపూర్, దామోహ్, జబల్‌పూర్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి ఎన్‌హెచ్ 34 (ఎన్‌హెచ్ 34) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్ నుండి బయలుదేరి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుండా మధ్యప్రదేశ్‌లోని లఖ్‌నాడన్ వరకు వెళుతుంది.[2][3]
మార్గం
[మార్చు]- ఉత్తరాఖండ్
గంగోత్రి ధామ్, భట్వారీ, ఉత్తరకాశీ, ధారసు, తెహ్రీ, అంపటా, రిషికేశ్, హరిద్వార్ - ఉత్తరప్రదేశ్ సరిహద్దు. [2]
- ఉత్తర ప్రదేశ్
నజీబాబాద్, బిజ్నోర్, మీరట్, మవానా, ఘజియాబాద్, బులంద్ షహర్, అలీఘర్, సికంద్ర రావు ( హత్రాస్ ) ఎటాహ్, కన్నౌజ్, కాన్పూర్, హమీర్ పూర్, మౌదాహా, మహోబా - మధ్యప్రదేశ్ సరిహద్దు
- మధ్యప్రదేశ్
ఛతర్‌పూర్, హీరాపూర్, బటియాగర్, దామోహ్, జబల్‌పూర్, లఖ్‌నాడన్
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 134 ధరసు వద్ద
- ఎన్‌హెచ్ 44 లఖ్నదాన్ వద్ద ముగింపు.[2]
- ఎన్‌హెచ్ 530B సికంద్రా రావు వద్ద
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 11 February 2019.
- ↑ 2.0 2.1 2.2 "State-wise length of National Highways in India". Ministry of Road Transport and Highways. Retrieved 11 February 2019.
- ↑ "List of National Highways in Uttarakhand" (PDF). Public Works Department - Government of Uttarakhand. Retrieved 11 February 2019.