జాతీయ రహదారి 703
Appearance
National Highway 703 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 3 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 431 కి.మీ. (268 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | జలంధర్, పంజాబ్ | |||
దక్షిణ చివర | చురు, రాజస్థాన్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | పంజాబ్, హర్యానా, రాజస్థాన్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | నాకోదర్ - షాకోట్ - మోగా - బర్నాలా - మాన్సా - శార్దూల్‌ఘర్ - సిర్సా హర్యానా,- నోహర్ - సహవా - తారానగర్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 703 (ఎన్‌హెచ్ 703) ఉత్తర భారతదేశం లోని జాతీయ రహదారి. ఎన్‌హెచ్ 703 పంజాబ్‌లోని జలందర్, హర్యానాలోని సిర్సా, రాజస్థాన్‌లోని చురులను కలుపుతుంది. దీని మొత్తం నిడివి 342 కి.మీ. (213 మై.).[1][2] జాతీయ రహదారి 703 జలందర్ వద్ద ఎన్‌హెచ్ 3 కూడలి వద్ద ప్రారంభమై, చురు వద్ద ఎన్‌హెచ్ 52ని కలుస్తుంది.[3]
మార్గం
[మార్చు]- పంజాబ్
- జలంధర్, నకోదర్, షాకోట్, మోగా, బధ్ని, బర్నాలా, హండియా, మాన్సా, జునీర్, సర్దుల్‌ఘర్ - హర్యానా సరిహద్దు.[3][4]
- హర్యానా
పంజాబ్ సరిహద్దు - సిర్సా.[5][3][6] నోహర్-సహవా-తారానగర్, చురు వద్ద ఎన్‌హెచ్ 52లో కలిసి ముగుస్తుంది.
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 3 జలంధర్ వద్ద ముగింపు.[5]
- ఎన్‌హెచ్ 703A జలంధర్ వద్ద.
- ఎన్‌హెచ్ 703B మోగా వద్ద
- ఎన్‌హెచ్ 5 మోగా వద్ద
- ఎన్‌హెచ్ 7 బర్నాలా వద్ద.
- ఎన్‌హెచ్ 148B మాన్సా వద్ద.
- ఎన్‌హెచ్ 9 సిర్సా వద్ద ముగింపు.[5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 22 May 2018.
- ↑ "National Highways Starting and Terminal Stations". Ministry of Road Transport & Highways. Retrieved 2012-12-02.
- ↑ 3.0 3.1 3.2 "NHs route substitutions notification dated 2nd September, 2014" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 24 July 2018.
- ↑ "National Highways in Punjab". Public Works Department - Government of Punjab. Retrieved 24 July 2018.
- ↑ 5.0 5.1 5.2 "National Highways notification for route substitution NH 703" (PDF). The Gazette of India. 21 Mar 2014. Retrieved 22 May 2018.
- ↑ "National Highways in Haryana" (PDF). Public Works Department - Government of Haryana. Archived from the original (PDF) on 20 ఆగస్టు 2018. Retrieved 24 July 2018.