జాతీయ రహదారి 55
Appearance
National Highway 55 | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 263 కి.మీ. (163 మై.) |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 55 (గతంలో ఎన్‌హెచ్42 ) ఒడిశా రాష్ట్రంలోని సంబల్‌పూర్, కటక్‌లను కలుపుతున్న జాతీయ రహదారి.[1] సంబల్పూర్‌లోని మణేశ్వర్ వద్దఎన్‌హెచ్ 53 కూడలి నుండి ప్రారంభమై, ఇది కటక్‌లోని మంగూలి స్క్వేర్‌లో ఎన్‌హెచ్ 16 వద్ద ముగుస్తుంది.[2] దీనిని కటక్ - సంబల్‌పూర్ హైవే అని కూడా అంటారు. భారతదేశ జాతీయ రహదారుల పునర్వ్యవస్థీకరణకు ముందు, ఎన్‌హెచ్-55 మార్గం పాత జాతీయ రహదారి 42లో భాగంగా ఉండేది.[3] ఈ జాతీయ రహదారి పొడవు 263 కి.మీ. (163 మై.).[4]
మార్గం
[మార్చు]ఎన్‌హెచ్55 సంబల్‌పూర్‌కు రేధాఖోల్, బోయిండా, బడకేరా, అంగుల్, ధెంకనల్‌లను కలుపుతూ, ఒడిశా లోని కటక్‌లో ముగుస్తుంది.[2]
జంక్షన్లు
[మార్చు]- ఎన్‌హెచ్ 53 సంబల్‌పూర్ వద్ద ముగింపు.[2]
- ఎన్‌హెచ్ 153B రేధాఖోల్ వద్ద
- ఎన్‌హెచ్ 655 బడ్‌కేరా వద్ద
- ఎన్‌హెచ్ 149 బనర్‌పాల్ వద్ద
- ఎన్‌హెచ్ 655 ఖుంటుని వద్ద
- ఎన్‌హెచ్ 16 కటక్ వద్ద.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Ministry of Road Transport and Highways Notification Sep 2015" (PDF). The Gazette of India. Retrieved 7 May 2018. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 20 June 2019.
- ↑ "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 20 June 2019.