జాతీయ రహదారి 53
National Highway 53 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH46 | ||||
పొడవు | 1,849 కి.మీ. (1,149 మై.) భారతమాల: 1,300 కి.మీ. (810 మై.) (ధూలే - బార్‌కోటే) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | హజీరా | |||
తూర్పు చివర | పరదీప్ రేవు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 53, భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది గుజరాత్‌లోని హజీరాను, ఒడిశాలోని పరదీప్ పోర్టునూ కలుపుతుంది. ఎన్‌హెచ్-53 గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.[2] ఇది భారతదేశంలో AH46 నెట్‌వర్క్‌లో భాగం. AH46 పొడవు 1975 కి.మీ. దీనిని సూరత్ - కోల్‌కతా హైవే అని కూడా అంటారు. ఇది మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా వెళుతుంది.[3]
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్AI) అమరావతి, అకోలా మధ్య 75 కిలోమీటర్ల (కిమీ) పొడవైన రహదారిని అతి తక్కువ సమయంలో--105 గంటల 33 నిమిషాలలో నిర్మించి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కొత్తగా నిర్మించిన ఈ రహదారి జాతీయ రహదారి 53 లో భాగం.
మార్గం
[మార్చు]ప్రాథమిక జాతీయ రహదారి 53 యొక్క మార్గం భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల గుండా వెళుతుంది. [1] [2]
గుజరాత్
[మార్చు]హజీరా, సూరత్, వ్యారా, సోంగాధ్, ఉచ్చల్ - మహారాష్ట్ర సరిహద్దు.
మహారాష్ట్ర
[మార్చు]గుజరాత్ సరిహద్దు నవాపూర్ నందుబార్ ధులే, జల్గావ్, మల్కాపూర్, ఖమ్‌గావ్, అకోలా, అమరావతి, కరంజా(వార్ధా) నాగ్‌పూర్, భండారా, తిరోరా, గోండియా, డియోరీ
ఛత్తీస్‌గఢ్
[మార్చు]మహారాష్ట్ర సరిహద్దు - రాజ్‌నంద్‌గావ్, దుర్గ్, భిలాయ్, రాయ్‌పూర్, అరంగ్, ఘోరారీ, పితోరా, సరైపాలి - ఒడిశా సరిహద్దు.
ఒడిశా
[మార్చు]ఛత్తీస్‌గఢ్ సరిహద్దు - బార్‌ఘర్, సంబల్‌పూర్, తిలీబానీ, దేవ్‌ఘర్, బార్‌కోట్, పల్లహార, సమల్ బ్యారేజ్, గొడిభంగా, తాల్చేర్, కామాఖ్యనగర్, భుబన్, సుకింద, దుబ్రి, చంధిఖోల్, హరిదాస్‌పూర్, సిలిపూర్, భూతాముందాయ్, పరాదీప్ పోర్ట్ .
ఆసియా రహదారులు
[మార్చు]మహారాష్ట్రలోని ధూలే నుండి ఒడిశాలోని పల్లహరా వరకు ఉన్న జాతీయ రహదారి 53 భాగం, ఆసియా రహదారి 46 లో భాగం. [4]
జంక్షన్ల జాబితా
[మార్చు]- హజీరా రేవు వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 64 సూరత్ వద్ద
- ఎన్‌హెచ్ 48 పల్సానా వద్ద
- ఎన్‌హెచ్ 56 వయారా వద్ద
- ఎన్‌హెచ్ 953 సోనాగఢ్ వద్ద
- మహారాష్ట్ర
- ఎన్‌హెచ్ 752G విసార్‌వాడి వద్ద
- ఎన్‌హెచ్ 753B షెవాలీ వద్ద
- ఎన్‌హెచ్ 160H కుసుంబే వద్ద
- ఎన్‌హెచ్ 52 ధూలే వద్ద
- ఎన్‌హెచ్ 60 ధూలే వద్ద
- ఎన్‌హెచ్ 753J జలగావ్ వద్ద
- ఎన్‌హెచ్ 753F జలగావ్ వద్ద
- ఎన్‌హెచ్ 753L ముక్తైనగర్ వద్ద
- ఎన్‌హెచ్ 753A మల్కాపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 161H నందురా వద్ద
- ఎన్‌హెచ్ 753E ఖమ్‌గావ్ వద్ద
- ఎన్‌హెచ్ 548C ఖమ్‌గావ్ వద్ద
- ఎన్‌హెచ్ 548CC ఖమ్‌గావ్ వద్ద
- ఎన్‌హెచ్ 161G బాలాపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 161 అకోలా వద్ద
- ఎన్‌హెచ్ 161A అకోలా వద్ద
- ఎన్‌హెచ్ 361C మూర్తిజాపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 161E హివ్రా బద్రుక్ వద్ద
- ఎన్‌హెచ్ 353K నంద్‌గావ్ పేట్ వద్ద
- ఎన్‌హెచ్ 347A తాలేగావ్ వద్ద
- ఎన్‌హెచ్ 547E గ్జోండ్‌ఖేరి వద్ద
- ఎన్‌హెచ్ 353I నాగపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 353J నాగపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 353D నాగపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 44 నాగపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 247 గుంతలా వద్ద
- ఎన్‌హెచ్ 247 భండారా వద్ద
- ఎన్‌హెచ్ 353C సకోలీ వద్ద
- ఎన్‌హెచ్ 753 కోమారా వద్ద
- ఎన్‌హెచ్ 543 దేవ్రీ వద్ద
- ఛత్తీస్‌గఢ్
- ఎన్‌హెచ్ 30 రాయ్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 353 గోరాయ్ మహాసముంద్ వద్ద
- ఎన్‌హెచ్ 153 సరాయ్‌పాలి వద్ద
- ఒడిశా
- ఎన్‌హెచ్ 126 సోహేలా వద్ద
- ఎన్‌హెచ్ 26 బర్‌గఢ్ వద్ద
- ఎన్‌హెచ్ 55 సంబల్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 53 పల్లహారా వద్ద
- ఎన్‌హెచ్ 49 ప్రవసుని వద్ద
- ఎన్‌హెచ్ 153B సారాపాల్ వద్ద
- ఎన్‌హెచ్ 149 దేవ్‌గఢ్ వద్ద
- ఎన్‌హెచ్ 720 దుబూరీ వద్ద
- ఎన్‌హెచ్ 16 చండీఖోలే వద్ద
- పరదీప్ రేవు వద్ద ముగింపు
శాఖా మార్గాలతో సహా మ్యాప్
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 27 Oct 2018.
- ↑ 2.0 2.1 "State-wise length of National Highways in India". Ministry of Road Transport and Highways. Retrieved 27 Oct 2018.
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
- ↑ "Asian Highway Database - Country wise". UNESCAP. Retrieved 21 June 2019.