Jump to content

జాతీయ రహదారి 26

వికీపీడియా నుండి
Indian National Highway 26
26
National Highway 26
[[File:పటం|300px|alt=]]
ఎరుపు రంగులో జాతీయ రహదారి 26
మార్గ సమాచారం
పొడవు1,448 km (900 mi)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తరం చివరరాయపూర్, ఛత్తీస్‌ఘడ్
దక్షిణం చివరమహారాణీపేట, ఆంధ్ర ప్రదేశ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఛత్తీస్‌ఘడ్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్
ప్రాథమిక గమ్యస్థానాలురాయపూర్ - జగదల్‌పూర్ - విజయనగరం
రహదారి వ్యవస్థ

జాతీయ రహదారి 26 (పాత సంఖ్య: జాతీయ రహదారి 43) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని నాతవలస వద్ద ప్రారంభమై తూర్పు కనుమలు గుండా ప్రయాణించి ఒడిశా లోని బర్‌గఢ్‌ను ను కలుపుతుంది.[1] పాత జాతీయ రహదారి 43 ఇందులో కలిసిపోయింది.[2]

రాష్ట్రాల వారీగా పొడవు

[మార్చు]

దారి

[మార్చు]

ఈ రహదారి ఆంధ్ర ప్రదేశ్ లో విజయనగరం జిల్లాలోని విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పట్టణాలను అనుసంధానిస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. the original (PDF) నుండి 1 ఫిబ్రవరి 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. the original నుండి 28 మార్చి 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 February 2016.