జాతీయ రహదారి 48
Jump to navigation
Jump to search
National Highway 48 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH43 AH45 AH47 | ||||
నిర్వహిస్తున్న సంస్థ భారత జాతీయ రహదారుల అధికార సంస్థ | ||||
పొడవు | 2,807 కి.మీ. (1,744 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తరం చివర | ఢిల్లీ | |||
దక్షిణం చివర | చెన్నై | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 48 (ఎన్‌హెచ్ 48) భారతదేశంలోని ఒక ప్రధాన జాతీయ రహదారి. ఇది ఢిల్లీలో మొదలై భారతదేశంలోని ఏడు రాష్ట్రాల గుండా వెళుతూ చెన్నైలో ముగుస్తుంది. [1] దీని మొత్తం పొడవు 2807 కి.మీ. (1744 మైళ్ళు).[1] ఎన్‌హెచ్ 48 ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళుతుంది.[1] పూణె-బెంగళూరు మధ్య సాగే భాగాన్ని గతంలో పి.బి.రోడ్ అనేవారు.2010 సంవత్సరంలో జాతీయ రహదారుల సంఖ్యలను మార్చడానికి ముందు, ఢిల్లీ నుండి ముంబయి వరకు ఉన్న భాగాన్ని ఎన్‌హెచ్ 8 అనేవారు. ముంబై - చెన్నై మధ్య ఉన్న భాగాన్ని ఎన్‌హెచ్ 4 అనేవారు.[2]
మార్గం
[మార్చు]ఎన్‌హెచ్ 48, క్రింద ఇచ్చిన ముఖ్యమైన నగరాలు, పట్టణాల గుండా వెళుతుంది:
కూడళ్ళ జాబితా
[మార్చు]- ఢిల్లీ
- రావు తుల మార్గ్ వద్ద ఢిల్లీలో ముగింపు.
- హర్యానా
- ఎన్‌హెచ్ 148A గురుగ్రామ్, ఇఫ్కో చౌక్ వద్ద ఎన్‌హెచ్-148A
- గుర్గావ్
- వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే - మనేసర్ దగ్గర క్లోవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్
- ఎన్‌హెచ్ 919</img> - ధరుహేరా దగ్గర ఇంటర్‌చేంజ్
- ఎన్‌హెచ్ 352</img> మల్హావాస్, రేవారి దగ్గర ఇంటర్‌చేంజ్
- రాజస్థాన్
- ఎన్‌హెచ్ 148B near Kotputli at Behror
- ఎన్‌హెచ్ 248A near Sahpura
- ఎన్‌హెచ్ 148 near Manoharpur
- ఎన్‌హెచ్ 248 near Chandwaji
- ఎన్‌హెచ్ 52 near Jaipur bypass
- ఎన్‌హెచ్ 21 near Hirapura
- ఎన్‌హెచ్ 248 near Hirapura
- ఎన్‌హెచ్ 448 interchange near Kishangarh
- ఎన్‌హెచ్ 448 interchange near Nasirabad
- ఎన్‌హెచ్ 148D near Gulabpura
- ఎన్‌హెచ్ 158 near Mandal
- ఎన్‌హెచ్ 758 near Bhilwara
- ఎన్‌హెచ్ 27 interchange near Chittorgarh
- ఎన్‌హెచ్ 162 near Bhatewar
- ఎన్‌హెచ్ 58 near Udaipur
- ఎన్‌హెచ్ 927A near Kherwara Chhaoni
- గుజరాత్
- ఎన్‌హెచ్ 58 near Himatnagar (58EXT)
- ఎన్‌హెచ్ 68 near Prantij (68EXT)
- ఎన్‌హెచ్ 147 Roundabout near Chiloda
- Sardar Patel Ring Road at Ranasan Circle, Naroda, Ahmedabad
- ఎన్‌హెచ్ 47 near Kheda
- ఎన్‌హెచ్ 47 near Nadiad
- ఎన్‌హెచ్ 47 near Ahmedabad
- NE 1 Interchange near Ahmedabad
- ఎన్‌హెచ్ 64 near Anand
- NE 1 Interchange near Vadodara
- ఎన్‌హెచ్ 148M near Vadodara
- ఎన్‌హెచ్ 53 near Palsana, Surat
- ఎన్‌హెచ్ 360 near Chikli
- ఎన్‌హెచ్ 848 near Pardi
- ఎన్‌హెచ్ 56 near Vapi
- ఎన్‌హెచ్ 848A near Bhilad
- మహారాష్ట్ర
- ఎన్‌హెచ్ 160 near Thane
- ఎన్‌హెచ్ 848A near Talasari
- ఎన్‌హెచ్ 160A near Manor
- ఎన్‌హెచ్ 848 near Thane
- Mumbai–Pune Expressway near Kalamboli
- ఎన్‌హెచ్ 548 near Kalamboli
- ఎన్‌హెచ్ 348 near Palspe
- ఎన్‌హెచ్ 66 near Panvel
- Mumbai–Pune Expressway Interchange near Arivali village
- ఎన్‌హెచ్ 548A near Chowk Gaon
- Mumbai–Pune Expressway Interchange near Kusgaon
- ఎన్‌హెచ్ 548D near Talegaon Dabhade
- ఎన్‌హెచ్ 65 near Dehu Road, Pune
- Mumbai–Pune Expressway Dehu Road Interchange (Terminal point of MPE)
- ఎన్‌హెచ్ 753F near Pune
- ఎన్‌హెచ్ 548DD near Pune
- ఎన్‌హెచ్ 60 near New Katraj Tunnel, Pune
- ఎన్‌హెచ్ 965DD near Shirwal
- ఎన్‌హెచ్ 965D near Wade Phata, Satara
- ఎన్‌హెచ్ 548C near Satara
- ఎన్‌హెచ్ 166E near Karad
- ఎన్‌హెచ్ 166H near Peth Islampur
- ఎన్‌హెచ్ 166 near Kolhapur
- ఎన్‌హెచ్ 166G near Kolhapur
- కర్ణాటక
- ఎన్‌హెచ్ 548H near Sankeshwar
- ఎన్‌హెచ్ 160 near Sankeshwar - Gotur
- ఎన్‌హెచ్ 748 near Belgaum
- ఎన్‌హెచ్ 67 near Dharwad
- ఎన్‌హెచ్ 67 Interchange near Hubli
- ఎన్‌హెచ్ 52 Interchange near Hubli
- ఎన్‌హెచ్ 766E near Haveri
- ఎన్‌హెచ్ 766C near Ranibennuru
- ఎన్‌హెచ్ 369 near Chitradurga
- ఎన్‌హెచ్ 50 near Chitradurga
- ఎన్‌హెచ్ 150A near Hiriyur
- ఎన్‌హెచ్ 69 near Sira
- ఎన్‌హెచ్ 544E near Sira
- ఎన్‌హెచ్ 73 near Tumkur
- ఎన్‌హెచ్ 648 near Dobbaspet
- ఎన్‌హెచ్ 75 near Nelamangala
- ఎన్‌హెచ్ 44 near Bangalore
- ఎన్‌హెచ్ 948 near Bangalore
- NICE Road Interchange near Electronic City
- తమిళనాడు
- ఎన్‌హెచ్ 844 near Hosur
- ఎన్‌హెచ్ 77 near Krishnagiri
- ఎన్‌హెచ్ 179A near Vaniyambadi
- ఎన్‌హెచ్ 48 near Pallikonda
- ఎన్‌హెచ్ 75 near Vellore
- ఎన్‌హెచ్ 40 near Ranipet
- ఎన్‌హెచ్ 132B near Kanchipuram
- ఎన్‌హెచ్ 16 Terminal near Chennai
శాఖా మార్గాలతో మ్యాప్
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
- జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్
- జాతీయ రహదారి 169 (భారతదేశం)
- జాతీయ రహదారి 66
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Roadnow. "National Highway 48 (NH48) Travel Guide - Roadnow". roadnow.in (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2017-03-17.
- ↑ "National highway numbers to change, stretches to be longer - Times of India". The Times of India. 2010-02-18. Archived from the original on 2010-02-19. Retrieved 2017-10-09.
వర్గాలు:
- CS1 బ్రిటిష్ ఇంగ్లీష్-language sources (en-gb)
- Infobox road instances in India
- జాతీయ రహదారులు
- ఢిల్లీ లోని జాతీయ రహదారులు
- హర్యానా లోని జాతీయ రహదారులు
- మహారాష్ట్ర లోని జాతీయ రహదారులు
- కర్ణాటక లోని జాతీయ రహదారులు
- తమిళనాడు లోని జాతీయ రహదారులు
- రాజస్థాన్ లోని జాతీయ రహదారులు
- గుజరాత్ లోని జాతీయ రహదారులు
- Pages using the Kartographer extension