జాతీయ రహదారి 50
స్వరూపం
| National Highway 50 | ||||
|---|---|---|---|---|
ఎన్‌హెచ్ 50 పై హోస్పేట వద్ద ఉన్న సొరంగం | ||||
| మార్గ సమాచారం | ||||
| Length | 751.4 km (466.9 mi) | |||
| ముఖ్యమైన కూడళ్ళు | ||||
| ఉత్తర చివర | నాందేడ్ | |||
| దక్షిణ చివర | చిత్రదుర్గ | |||
| ప్రదేశము | ||||
| దేశం | భారతదేశం | |||
| రాష్ట్రాలు |
| |||
| ప్రాథమిక గమ్యస్థానాలు | నాందేడ్, ఉద్గిర్, బీదర్, హుమ్నాబాద్, కలబురిగి, జేవర్గి, విజయపుర, హుంగుండ్, ఇల్కల్, కుష్టగి, హోస్పేట, కుడ్లిగి, చిత్రదుర్గ | |||
| Major cities | నాందేడ్, ఉద్గిర్, బీదర్, హుమ్నాబాద్, కలబురిగి, జేవర్గి, విజయపుర, హుంగుండ్, ఇల్కల్, కుష్టగి, హోస్పేట, కుడ్లిగి, చిత్రదుర్గ | |||
| రహదారి వ్యవస్థ | ||||
| ||||
జాతీయ రహదారి 50 (ఎన్‌హెచ్ 50) భారతదేశం లోని ప్రాథమిక జాతీయ రహదారుల్లో ఒకటి. [1] ఇది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ త్రహదారి మొత్తం పొడవు 751.4 km (466.9 mi) . [2]
మార్గం
[మార్చు]జంక్షన్లు
[మార్చు]
ఎన్‌హెచ్ 161 - నాందేడ్ వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 361 - లోహా వద్ద
ఎన్‌హెచ్ 63 - ఉద్గిర్ వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 65 - హుమ్నాబాద్ వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 150 - గుల్బర్గా వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 150A - జేవర్గి వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 52 - విజయపుర వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 67 - హోస్పేట వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 48 - చిత్రదుర్గ వద్ద ముగింపు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2019.
- ↑ "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2019.
