Jump to content

జాతీయ రహదారి 49

వికీపీడియా నుండి
Indian National Highway 49
49
National Highway 49
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 49
మార్గ సమాచారం
Part of AH46
పొడవు668 కి.మీ. (415 మై.)
భారతమాల: 350 కి.మీ. (220 మై.) (దేవ్‌గఢ్ - ఖరగ్‌పూర్)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరబిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్
తూర్పు చివరఖరగ్‌పూర్, పశ్చిమ బెంగాల్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 130 ఎన్‌హెచ్ 16

జాతీయ రహదారి 49 ( పాత ఎన్‌హెచ్ 6, పాత ఎన్‌హెచ్ 200 లు కలిసి) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి.[1] దీని పొడవు 668 కి.మీ. (415 మై.).[2] ఈ రహదారి చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుండి పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ వరకు వెళుతుంది. ఇది బిలాస్‌పూర్ సమీపంలో ఎన్‌హెచ్ 130 వద్ద మొదలై, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ సమీపంలోని ఎన్‌హెచ్ 16 వద్ద ముగుస్తుంది. భారతదేశంలోని AH46 నెట్‌వర్క్‌లో ఇది ఒక భాగం.

మార్గం

[మార్చు]
భారత జాతీయ రహదారుల స్కీమాటిక్ మ్యాప్

ఎన్‌హెచ్49 ఛత్తీష్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నాలుగు రాష్ట్రాల గుండా వెళ్తుంది.[3]

ఛత్తీస్‌గఢ్

బిలాస్‌పూర్, సరాగావ్, శక్తి, రాయ్‌గఢ్

ఒడిశా

కనక్‌తోరా, ఝార్సుగూడా, కుచిందా, ప్రవాసుని, దేవ్‌ఘర్, బరాకోట్, పాల్ లహర్హా, కెందుఝర్‌ఘర్, తురుముంగ, చధైబోల్, జాషిపూర్, బంగ్రిపోషి

జంక్షన్లు

[మార్చు]
ఎన్‌హెచ్ 130 బిలాస్‌పూర్ వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 149B సరగావ్ వద్ద
ఎన్‌హెచ్ 153 రాయగఢ్ వద్ద
ఎన్‌హెచ్ 53 దేబగఢ్ వద్ద
ఎన్‌హెచ్ 143 బార్కోట్ వద్ద
ఎన్‌హెచ్ 149 పల్లహర వద్ద
ఎన్‌హెచ్ 20 కెందుఝార్ వద్ద
ఎన్‌హెచ్ 220 జాషిపూర్ వద్ద
ఎన్‌హెచ్ 18 బహరగోరా వద్ద
ఎన్‌హెచ్ 14 ఖరగ్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 16 ఖరగ్‌పూర్ వద్ద ముగింపు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 12 January 2020.
  2. "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 12 January 2020.
  3. "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 12 January 2020.