జాతీయ రహదారి 20
Appearance
National Highway 20 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH20 AH42 | ||||
పొడవు | 658 కి.మీ. (409 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | బక్తియార్పూర్ | |||
వరకు | సతభాయా | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | బీహార్, జార్ఖండ్, ఒడిశా | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 20 (ఎన్‌హెచ్ 20) భారతదేశంలో బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల గుండా వెళ్ళే జాతీయ రహదారి. ఈ రహదారి బీహార్‌లోని భక్తియార్‌పూర్ వద్ద మొదలై, ఒడిశాలోని సతభాయా వద్ద ముగుస్తుంది.[1][2]
మార్గం
[మార్చు]బీహార్ - భక్తియార్‌పూర్ - బీహార్ షరీఫ్, నవాడా, రాజౌలి
జార్ఖండ్ - కోదర్మ, బర్హి, పద్మ, హజారీబాగ్, చర్హి, కుజు, రామ్‌ఘర్, ఒర్మంఝి, ఇర్బా, మెస్రా, రాంచీ, ఖుంటి, ముర్హు, చక్రధర్‌పూర్, చైబాసా, జైంత్‌గఢ్
ఒడిషా - పర్సోరా, కెందుఝర్‌ఘర్, పానికోయిలీ, కౌఖియా, జాజ్‌పూర్, అరాది, చందాబాలి, రాజ్ కనికా ల గుండా వెళ్ళి సతభాయా వద్ద ముగుస్తుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "Ministry of Road Transport and Highways Notification" (PDF). The Gazette of India. Retrieved 7 May 2018.