జాతీయ రహదారి 58

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 58
58
National Highway 58
పటం
Map of NH 58 in red
మార్గ సమాచారం
పొడవు679 కి.మీ. (422 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరఫతేపూర్, రాజస్థాన్
దక్షిణ చివరపాలన్‌పూర్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలురాజస్థాన్, గుజరాత్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 52 ఎన్‌హెచ్ 27

జాతీయ రహదారి 58 (ఎన్‌హెచ్ 58) రాజస్థాన్ రాష్ట్రంలోని ఫతేపూర్, ఉదయపూర్ లను కలిపే జాతీయ రహదారి.[1] ఎన్‌హెచ్ 58 ని ఉదయపూర్ నుండి గుజరాత్ లోని పాలన్‌పూర్ వరకు విస్తరించారు.[2][3][4]

మార్గం

[మార్చు]

రాజస్థాన్

[మార్చు]

ఫతేపూర్ - లడ్నున్ - నాగౌర్ - మెర్తా సిటీ - అజ్మీర్ - బేవార్ - దేవ్‌ఘర్ - ఉదయపూర్ - ఝాడోల్ - గుజరాత్ రాజస్థాన్ సరిహద్దు.[5][6]

గుజరాత్

[మార్చు]

గుజరాత్ రాజస్థాన్ సరిహద్దు - ఇదార్ - వడాలి - ధరోయి - సత్లాసన - పాలన్పూర్.[5][7]

కూడళ్ళు

[మార్చు]
ఎన్‌హెచ్ 52 ఫతేపూర్ వద్ద ముగింపు.[8]
ఎన్‌హెచ్ 11 ఫతేపూర్ వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 458 లాడ్నన్ వద్ద
ఎన్‌హెచ్ 62 నాగౌర్ వద్ద.
ఎన్‌హెచ్ 458 మెర్తా వద్ద.
ఎస్‌హెచ్ 59 తెహ్లా వద్ద
ఎన్‌హెచ్ 448 అజ్మీర్ వద్ద.
ఎన్‌హెచ్ 25 బీవార్ వద్ద.
ఎన్‌హెచ్ 158 బీవార్ వద్ద.
ఎన్‌హెచ్ 458 భీమ్ వద్ద.
ఎన్‌హెచ్ 148D భీమ్ వద్ద.
ఎన్‌హెచ్ 48 ఉదయ్‌పూర్ వద్ద.[8]
ఎన్‌హెచ్ 27 పాలన్‌పూర్ వద్ద.

శాఖా మార్గాలతో మ్యాప్

[మార్చు]
పటం
Map of NH58 in red, spur routes in blue

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 3 April 2012.
  2. "New highways notification dated August, 2011" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 6 July 2018.
  3. "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 6 July 2018.
  4. "New highways notification dated September, 2012" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 8 Sep 2018.
  5. 5.0 5.1 "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 6 July 2018.
  6. "New highways notification dated September, 2012" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 8 Sep 2018.
  7. "National highways in Gujarat, on going works (2018-19) - Sr. No. 5". Roads and Buildings Department - Government of Gujarat. Retrieved 6 July 2018.
  8. 8.0 8.1 "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 6 July 2018.