జాతీయ రహదారి 60
Appearance
National Highway 60 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH47 | ||||
పొడవు | 360.6 కి.మీ. (224.1 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | షూలే | |||
దక్షిణ చివర | పుణే | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మహారాష్ట్ర | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 60 (ఎన్‌హెచ్ 60) భారతదేశంలోని ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది మహారాష్ట్ర లోని పూణే, ధూలేలను కలుపుతుంది.[1][2] గతంలో ఈ మార్గాన్ని ఎన్‌హెచ్ 3, ఎన్‌హెచ్ 50 గా పరిగణించేవారు. ఎన్‌హెచ్ 60 మొత్తం పొడవు 360.6 కి.మీ. (224.1 మై.).[3] ఈ మార్గం లోని ధూలే నుండి నాసిక్ వరకు సాగే ముక్క ఆసియా రహదారి 47 లో భాగం.[4]
మార్గం
[మార్చు]ఎన్‌హెచ్60 మహారాష్ట్ర లోని ధూలే, అర్వీ, మాలేగావ్, సౌండనే, చందవాడ్, ఓఝర్, నాసిక్, సిన్నార్, సంగమ్నేర్, అలెఫాటా, బోటా, పింపాల్వాండి, నారాయణ్‌గావ్, పేత్, ఖేడ్, చకాన్, పూణేలను కలుపుతుంది.[3]
జంక్షన్లు
[మార్చు]- ఎన్‌హెచ్ 53 ధూలే వద్ద ముగింపు.[2]
- ఎన్‌హెచ్ 52 ధూలే వద్ద
- ఎన్‌హెచ్ 160H మాలెగావ్ వద్ద
- ఎన్‌హెచ్ 953 పింపల్‌గావ్ బస్వంత్ వద్ద
- ఎన్‌హెచ్ 160 నాసిక్ వద్ద
- ఎన్‌హెచ్ 160A సిన్నార్ వద్ద
- ఎన్‌హెచ్ 160D నండూర్ షింగోటే వద్ద
- ఎన్‌హెచ్ 61 ఆలెఫట వద్ద
- ఎన్‌హెచ్ 548D చకాన్ వద్ద
- ఎన్‌హెచ్ 48 పూణే వద్ద ముగింపు.[2]
ఆసియా రహదారులు
[మార్చు]జాతీయ రహదారి 60 యొక్క ధూలే నుండి నాసిక్ వరకు సాగినది ఆసియా రహదారి 47 లో భాగం. [5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 2.2 "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 8 April 2019.
- ↑ 3.0 3.1 "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 8 April 2019.
- ↑ "Asian Highway Database - Country wise". UNESCAP. Retrieved 9 April 2019.
- ↑ "Asian Highway Database - Country wise". UNESCAP. Retrieved 9 May 2019.