జాతీయ రహదారి 160
Appearance
National Highway 160 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 60 యొక్క సహాయక మార్గం | ||||
Part of AH47 | ||||
పొడవు | 680 కి.మీ. (420 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | థానే | |||
దక్షిణ చివర | సంకేశ్వర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మహారాష్ట్ర, కర్ణాటక | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 160, (ఎన్‌హెచ్ 160) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది జాతీయ రహదారి 60 కి చెందిన శాఖా మార్గం. [2] ఎన్‌హెచ్-160 మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.[3]
మార్గం
[మార్చు]- మహారాష్ట్ర
థానే - నాసిక్ - సిన్నార్ - షిర్డీ - అహ్మద్ నగర్ - దౌండ్ - కుర్కుంభ్ - బారామతి - ఫాల్తాన్ - దహీవాడి - మయాని - వీటా - తాస్గావ్ - మిరాజ్ - కర్ణాటక సరిహద్దు.[3][4]
- కర్ణాటక
మహారాష్ట్ర సరిహద్దు - కాగ్వాడ్ - చికోడి - సంకేశ్వర్.[3][4]
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 48 థానే వద్ద ముగింపు.
- ఎన్‌హెచ్ 60 సిన్నార్ వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 160D కొల్హార్ వద్ద.
- ఎన్‌హెచ్ 160C రహూరీ వద్ద.
- ఎన్‌హెచ్ 61 అహ్మద్‌నగర్ వద్ద
- ఎన్‌హెచ్ 65 కుర్కుంభ్ వద్ద
- ఎన్‌హెచ్ 548C దహీవాడి వద్ద
- ఎస్‌హెచ్ 143 మయానీ వద్ద
- ఎన్‌హెచ్ 166E విటా వద్ద.
- ఎన్‌హెచ్ 266 టాగావ్ వద్ద.
- ఎన్‌హెచ్ 166 మిరాజ్ - సాంగ్లీ వద్ద
- ఎన్‌హెచ్ 166H మిరాజ్ - సంగ్లీ వద్ద.
- ఎన్‌హెచ్ 548B కగ్వాడ్ వద్ద
- ఎన్‌హెచ్ 48 సంకేశ్వర్ - గోటూర్ వద్ద ముగింపు
ఇవి కూడా చూడండి
[మార్చు]- ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్ వే
- భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
- రాష్ట్రాల వారీగా భారత జాతీయ రహదారుల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 8 Oct 2018.
- ↑ 3.0 3.1 3.2 "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 8 Oct 2018.
- ↑ 4.0 4.1 "New highways notification dated January, 2017 - New route for NH-160" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 8 Oct 2018.