జాతీయ రహదారి 166
స్వరూపం
| National Highway 166 | ||||
|---|---|---|---|---|
| మార్గ సమాచారం | ||||
| పొడవు | 365 km (227 mi) | |||
| ముఖ్యమైన కూడళ్ళు | ||||
| నుండి | రత్నగిరి | |||
| వరకు | షోలాపూర్ | |||
| ప్రదేశము | ||||
| దేశం | భారతదేశం | |||
| రాష్ట్రాలు | మహారాష్ట్ర | |||
| ప్రాథమిక గమ్యస్థానాలు | టింక్- పాళీ, రత్నగిరి | |||
| రహదారి వ్యవస్థ | ||||
| ||||
జాతీయ రహదారి 166 (ఎన్‌హెచ్ 166) భారతదేశం లోని జాతీయ రహదారి. ఇది మహారాష్ట్రలో రత్నగిరి వద్ద మొదలై, కొల్హాపూర్, సాంగ్లీ, మిరాజ్ ల మీదుగా షోలాపూర్ వరకు నడుస్తుంది. కొంకణ్ ప్రాంతాన్ని మహారాష్ట్రలోని నైరుతి ప్రాంతానికి కలిపే ప్రధాన రహదారి ఇది. రహదారి అంతటా ఇరువైపులా చదును చేసిన భుజాలతో, దృఢమైన పేవ్‌మెంట్‌తో నిర్మించారు.
మార్గం
[మార్చు]రత్నగిరి - కొల్హాపూర్ - సాంగ్లీ - మిరాజ్ - షోలాపూర్
కూడళ్ళు
[మార్చు]- ఎస్‌హెచ్ 4 రత్నగిరి వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 66 హత్‌కంబ నుండి పాలీ వరకు సమాంతరంగా
ఎన్‌హెచ్ 48 కొల్హాపూర్ వద్ద
ఎన్‌హెచ్ 160 మిరాజ్ సంగ్లీ వద్ద
ఎన్‌హెచ్ 166H మిరాజ్ సంగ్లీ వద్ద
ఎన్‌హెచ్ 266 బోర్‌గావ్ -షిర్ధోన్ వద్ద
ఎన్‌హెచ్ 166E నాగాజ్ వద్ద
ఎన్‌హెచ్ 965G సంగోలా వద్ద
ఎన్‌హెచ్ 561A మంగళ్‌వేధా వద్ద
ఎన్‌హెచ్ 52 షోలాపూర్ వద్ద
