Jump to content

ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్‌వే

వికీపీడియా నుండి
ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్‌వే
NH3 Highway Kasara Ghat, Igatpuri, Maharashtra India.jpg
కసారా ఘాట్ వద్ద రహదారి
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ
పొడవు150 కి.మీ. (93 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
దక్షిణ చివరథానే
ఉత్తర చివరనాసిక్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుమహారాష్ట్ర
రహదారి వ్యవస్థ

ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్ వే [1] ముంబయి నుండి నాసిక్‌ని కలిపే 150 కి.మీ. (93 మై.) పొడవైన రహదారి. [2] ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ 4000 కోట్లు. [1] ఈ ప్రాజెక్టు టెండరును అప్పగించిన సమయంలో ఇది భారతదేశంలోనే అతిపెద్ద BOT రోడ్డు ప్రాజెక్టు. జాతీయ రహదారి-3 లోని 99.5 కి.మీ.ల వడపే-గొండే (ముంబయి-నాసిక్) భాగాన్ని నాలుగు వరుసలకు పెంచడం ఈ ప్రాజెక్టులో భాగం.[3]

ప్రాజెక్ట్ అభివృద్ధి

[మార్చు]

NHDP దశ III Aలో అమలులో ఉన్న ప్రాజెక్ట్‌లు

వాడ్పే నుండి గోండే

వాడ్పే థానే జిల్లాలోను, గోండే నాసిక్ జిల్లాలోనూ ఉన్నాయి. 100 కి.మీ. పని పూర్తయింది. ఈ కాంట్రాక్ట్ 2005 జూన్‌లో గామన్ ఇండియా + సద్భావ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ + బిల్లిమోరియా కన్సార్టియంకు ఇవ్వబడింది. ఈ రహదారి నిర్మాణం కోసం వీరు పెట్టిన ప్రత్యేక సంస్థ పేరు "ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్". ప్రాజెక్టు ఖర్చు ₹5790 కోట్లు. కాంట్రాక్ట్‌ను అందించిన తేదీ నుండి 36 నెలల్లో పూర్తి అవుతుందని అంచనా వేసారు. గడువు తేదీని మొదట 2009 ఏప్రిల్ వరకు పొడిగించారు. తరువాత దాన్ని 2011 జనవరి వరకు పొడిగించారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రాజెక్ట్ పర్యవేక్షణ సలహాదారు షెలాడియా అసోసియేట్స్ INC- ఆర్టిఫాక్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ - USA

2018 జనవరి 15 నాటికి, ఈ ప్రాజెక్ట్ 99% పూర్తయింది. [4] [5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Mum-Nashik Expressway gets boost from MSRDC | Nashik ::::: A Complete Guide and Update on Nashik". Nashikcity.in. 29 January 2009. Archived from the original on 25 February 2011. Retrieved 2010-07-16.
  2. "Projects – Mumbai Nasik Expressway Limited (MNEL)". Gammoninfra.com. Archived from the original on 2010-12-16. Retrieved 2010-07-16.
  3. "Chennai". Indian Tollways. Retrieved 2010-07-16.
  4. Parag Parikh. "Mumbai-Nashik proj is key toll revenue maker: Gammon Infra – CNBC-TV18". Moneycontrol.com. Retrieved 2011-07-22.
  5. "The Mumbai-Nasik Expressway is expected to be commissioned before March 2011 | Nashik ::::: A Complete Guide and Update on Nashik". Nashikcity.in. 13 September 2010. Archived from the original on 25 March 2012. Retrieved 2011-07-22.