జాతీయ రహదారి 83 (పాత సంఖ్య)
Jump to navigation
Jump to search
National Highway 83 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 130 కి.మీ. (81 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తరం చివర | పాట్నా, బీహార్ | |||
దక్షిణం చివర | బీహార్‌లో దోభీ వద్ద ఎన్‌హెచ్ 2 ని కలిసే చోట | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | బీహార్: 130 కి.మీ. (81 మై.) | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | జెహానాబాద్ - గయ - బోధ్‌గయ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 83 (ఎన్‌హెచ్ 83) ఒకప్పటి జాతీయ రహదారి. ఇది పూర్తిగా బీహార్ రాష్ట్రంలోనే ఉండేది. ఎన్‌హెచ్ 83 రాష్ట్ర రాజధాని పాట్నాను, పూర్వ జాతీయ రహదారి 2 (కొత్త ఎన్‌హెచ్ 19 ) పై ఉన్న దోభిని కలుపుతూ వెళ్ళేది. ఇది జెహనాబాద్, గయ, బుద్ధగయ మీదుగా వెళ్ళేది. ఎన్‌హెచ్ 83 మొత్తం పొడవు దాదాపు 130 కి.మీ. (81 మై.).[1][2] జాతీయ రహదారుల సంఖ్యలను మార్చిన తర్వాత, కొత్త జాతీయ రహదారి 83 ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఉంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Archived copy". Archived from the original on 10 April 2009. Retrieved 2011-07-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) Details of National Highways in India-Source-Govt. of India - ↑ "National Highways and their lengths". Ministry of Road Transport & Highways, Government of India. National Highways Authority of India. Archived from the original on 10 February 2010. Retrieved 2009-02-12.