జాతీయ రహదారి 335
స్వరూపం
| National Highway 335 | ||||
|---|---|---|---|---|
| మార్గ సమాచారం | ||||
| Auxiliary route of ఎన్‌హెచ్ 35 | ||||
| Length | 110 km (68 mi) | |||
| ముఖ్యమైన కూడళ్ళు | ||||
| నుండి | బందా | |||
| వరకు | లాల్‌గంజ్ | |||
| ప్రదేశము | ||||
| దేశం | భారతదేశం | |||
| రాష్ట్రాలు | ఉత్తర్ ప్రదేశ్ | |||
| ప్రాథమిక గమ్యస్థానాలు | ఫతేపూర్, రాయ్‌బరేలి, బందా | |||
| రహదారి వ్యవస్థ | ||||
| ||||
జాతీయ రహదారి 335 (ఎన్‌హెచ్ 335) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది పూర్తిగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే నడుస్తుంది. 116 కిలోమీటర్ల ఈ రహదారి బందా వద్ద ఎన్‌హెచ్ 35 వద్ద మొదలై, లాల్‌గంజ్ వద్ద ఎన్‌హెచ్ 31 ను కలిసి ముగుస్తుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
- ↑ "The List of National Highways in the Country is as under:" (PDF). రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. 2019-03-31. Archived (PDF) from the original on 2024-03-16. Retrieved 2024-06-30.
