Jump to content

జాతీయ రహదారి 35

వికీపీడియా నుండి
Indian National Highway 35
35
National Highway 35
పటం
ఎఉరుపు రంగులో జాతీయ రహదారి 35
మార్గ సమాచారం
పొడవు346 km (215 mi)
ముఖ్యమైన కూడళ్ళు
West చివరకబ్రాయ్
East చివరవారణాసి
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఉత్తర ప్రదేశ్
ప్రాథమిక గమ్యస్థానాలుబందా, కార్వి, మౌ, ప్రయాగ్‌రాజ్, మిరాజ్‌పూర్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 34 ఎన్‌హెచ్ 19
ఎన్‌హెచ్ 35

జాతీయ రహదారి 35 (ఎన్‌హెచ్ 35) భారతదేశంలోని జాతీయ రహదారి. ఈ రహదారి పూర్తిగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది.[1]

మార్గం

[మార్చు]

కబ్రాయ్, బందా, కర్వి, మౌ, ప్రయాగ్ రాజ్, మీర్జాపూర్, వారణాసి

కూడళ్ళు

[మార్చు]
ఎన్‌హెచ్ 34 కబ్రాయ్ వద్ద ముగింపు.
ఎన్‌హెచ్ 335 బందా వద్ద
ఎన్‌హెచ్ 731A చిత్రకూట్ వద్ద
ఎన్‌హెచ్ 731AG రాయ్‌ఔరా వద్ద.
ఎన్‌హెచ్ 135BB జమీరా వద్ద
ఎన్‌హెచ్ 30 ప్రయాగ్‌రాజ్ వద్ద
ఎన్‌హెచ్ 19 వారణాసి వద్ద ముగింపు

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. the original (PDF) నుండి 31 March 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2012.