జాతీయ రహదారి 69
Jump to navigation
Jump to search
National Highway 69 | |
---|---|
ముఖ్యమైన కూడళ్ళు | |
పశ్చిమం చివర | కర్ణాటక సరిహద్దు |
దక్షిణం చివర | చిత్తూరు రొడ్డు, ఆంధ్ర ప్రదేశ్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | రాయచూరు - ఉరవకొండ - అనంతపురం - మదనపల్లె - కృష్ణగిరి రొడ్డు |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 69 భారతదేశంలో ఒక ప్రధానమైన జాతీయ రహదారి. ఇది కర్ణాటక లోని హొన్నవర నుండి ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట వరకు నడుస్తుంది.[1] ఇది, పాత జాతీయ రహదారులైన 206, 234 లుగా ఉండేది.[2]
రాష్ట్రాల వారి పొడవు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ – 62.00 కి.మీ. (38.53 మై.)[2]
దారి
[మార్చు]కర్ణాటకలో హొన్నవార్, సాగర, శివమొగ్గ, తరికెరె, కాడూర్, బనవార, హులియార్, బుక్కపట్నం, సిరా, మధుగిరి, గౌరిబిదనూర్, చిక్కబళ్లాపూర్, శిడ్లఘట్ట, చింతామణి, శ్రీనివాసపుర, మూల్బాగల్, నంగలీ, ఆంధ్రప్రదేశ్ లో పలమనేరు, చిత్తూరు దీని మార్గంలో వున్నాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో NH 69 (India)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.