జాతీయ రహదారి 165
Appearance
National Highway 165 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 107.40 కి.మీ. (66.74 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | పామర్రు | |||
వరకు | పాలకొల్లు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | మండవల్లి – పల్లెవాడ – పాలకొల్లు (దిగమర్రు వద్ద) | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 165 (ఎన్‌హెచ్ 165), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి. ఇది పామర్రు వద్ద ప్రారంభమై దిగమర్రు (పాలకొల్లు) రోడ్డులో ముగుస్తుంది. దీన్ని PP రోడ్ అని కూడా అంటారు. దీని మొత్తం పొడవు 107.40 కి.మీ. (66.74 మై.).[1]
మార్గం
[మార్చు]జాతీయ రహదారి 165 పామర్రు వద్ద ఎన్‌హెచ్ 65 నుండి చీలి మొదలై, మండవల్లి, పల్లెవాడ, ల మీదుగా వెళ్ళి పాలకొల్లు సమీపం లోని దిగమర్రు వద్ద ఎన్‌హెచ్ 216 లో కలిసి ముగుస్తుంది.[2] దీని పాత పేరు జాతీయ రహదారి 214.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారుల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
- ↑ "The List of National Highways in the Country is as under" (PDF). రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. 2019-03-31. Archived from the original (PDF) on 2024-06-30. Retrieved 2024-07-01.