జాతీయ రహదారి 330
స్వరూపం
National Highway 330 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 30 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 263.2 కి.మీ. (163.5 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
దక్షిణ చివర | ప్రయాగ్‌రాజ్ | |||
| ||||
ఉత్తర చివర | బల్‌రాంపూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఉత్తర ప్రదేశ్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | అయోధ్య | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 330 భారతదేశంలోని జాతీయ రహదారి, ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ని, బలరాంపూర్ లను కలుపుతుంది. గతంలో ఈ రహదారికి ఎన్‌హెచ్-96 అని పేరు పెట్టారు.[1][2] ఎన్‌హెచ్ 330 అనేది 4 వరుసల రహదారి.
ప్రధాన నగరాలు, పట్టణాలు
[మార్చు]ఎన్‌హెచ్-330 ఉత్తర ప్రదేశ్ లోని కింది ప్రధాన నగరాలను కలుపుతుంది [3] [4]
- ప్రయాగ్‌రాజ్
- ప్రతాప్‌గఢ్
- సుల్తాన్‌పూర్
- బికాపూర్
- అయోధ్య
- నవాబ్‌గంజ్
- గోండా
- బలరాంపూర్
కూడళ్ళు
[మార్చు]ఎన్‌హెచ్ 30 ప్రయాగరాజ్ వద్ద ముగింపు.[3]
ఎన్‌హెచ్ 31 ప్రతాప్‌గఢ్ వద్ద.
ఎన్‌హెచ్ 931 ప్రతాప్‌గఢ్ వద్ద.
ఎన్‌హెచ్ 128 సుల్తాన్‌పూర్ వద్ద.
ఎన్‌హెచ్ 731 సుల్తాన్‌పూర్ వద్ద.
ఎన్‌హెచ్ 27 అయోధ్య వద్ద.
ఎన్‌హెచ్ 135A అయోధ్య వద్ద.
ఎన్‌హెచ్ 330B గోండా వద్ద.
ఎన్‌హెచ్ 730 బల్‌రాంపూర్ వద్ద ముగింపు.[3]
టోల్ ప్లాజా
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 24 October 2018.
- ↑ "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 24 October 2018.
- ↑ 3.0 3.1 3.2 "Route substitution notification for NH 330" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 24 October 2018.
- ↑ "Table 11: New National Highways Declared (Uttar Pradesh)". Press Information Bureau - Government of India. Retrieved 24 October 2018.