జాతీయ రహదారి 128
Jump to navigation
Jump to search
National Highway 128 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 164 కి.మీ. (102 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | టండా | |||
వరకు | రాయ్‌బరేలి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | అంబేడ్కర్ నగర్ - సుల్తాన్‌పూర్ - అమేఠీ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 128 (ఎన్‌హెచ్128) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది పూర్తిగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. 156.9 కిలోమీటర్ల ఈ రహదారి, ఉత్తర ప్రదేశ్ లోని టండా అంబేద్కర్ నగర్ వద్ద ఎన్‌హెచ్ 28 నుండి చీలి, సుల్తాన్‌పూర్, అమేథీల మీదుగా రాయ్‌బరేలి వద్ద ఎన్‌హెచ్ 30 ని కలిసి ముగుస్తుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
- ↑ "The List of National Highways in the Country is as under:" (PDF). భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. 2019-03-31. Archived (PDF) from the original on 2024-06-30. Retrieved 2024-07-01.