జాతీయ రహదారి 28
స్వరూపం
| National Highway 28 | ||||
|---|---|---|---|---|
| మార్గ సమాచారం | ||||
| పొడవు | 305 km (190 mi) | |||
| ముఖ్యమైన కూడళ్ళు | ||||
| నుండి | కక్రావా వద్ద భారత నేపాల్ సరిహద్దు | |||
| వరకు | వారణాసి | |||
| ప్రదేశము | ||||
| దేశం | భారతదేశం | |||
| రహదారి వ్యవస్థ | ||||
| ||||
జాతీయ రహదారి 28 (ఎన్‌హెచ్ 28) భారతదేశంలోని జాతీయ రహదారి. ఈ రహదారి పూర్తిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఇది భారతదేశానికి నేపాల్‌కు మధ్య రవాణా సౌకర్యం కలిగిస్తుంది.[1]
మార్గం
[మార్చు]భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న కక్రాహ్వా, సిద్ధార్థనగర్, బన్సీ, రుధౌలీ, బస్తీ, తాండా, అట్రౌలియా, అజంగఢ్, కట్ఘర్, లాల్గంజ్, లామ్హి, వారణాసి.
జిల్లాలు
[మార్చు]సిద్ధార్థనగర్, బస్తీ, అంబేద్కర్ నగర్, అజంగఢ్, వారణాసి .
కూడళ్ళు
[మార్చు]
ఎన్‌హెచ్ 730 సిద్ధార్థనగర్ వద్ద.
ఎన్‌హెచ్ 27 బస్తి వద్ద.
ఎన్‌హెచ్ 328A న్యోరి వద్ద
ఎన్‌హెచ్ 730A వారణాసి వద్ద ముగింపు.
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
