Jump to content

జాతీయ రహదారి 37

వికీపీడియా నుండి
Indian National Highway 37
37
National Highway 37
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 37
మార్గ సమాచారం
పొడవు356 km (221 mi)
ముఖ్యమైన కూడళ్ళు
తూర్పు చివరఇంఫాల్
పశ్చిమ చివరకరీంగంజ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఅసోం, మణిపూర్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 2 ఎన్‌హెచ్ 8

జాతీయ రహదారి 37 (ఎన్‌హెచ్ 37) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది అస్సాం, కరీంగంజ్ సమీపంలోని బదర్‌పూర్ నుండి ప్రారంభమై మణిపూర్‌లోని ఇంఫాల్ వద్ద ముగుస్తుంది.[1]

2016 దక్షిణాసియా క్రీడల్లో ఈ రహదారిని సైక్లింగ్ పోటిని నిర్వహించేందుకు ఉపయోగించారు.

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.