జాతీయ రహదారి 41
స్వరూపం
| National Highway 41 | ||||
|---|---|---|---|---|
ఎరుపు రంగులో జాతీయ రహదారి 41 | ||||
| మార్గ సమాచారం | ||||
| Length | 290 km (180 mi) | |||
| ముఖ్యమైన కూడళ్ళు | ||||
| తూర్పు చివర | సమఖియాలి | |||
| పశ్చిమ చివర | నారాయణ్ సరోవర్ | |||
| ప్రదేశము | ||||
| దేశం | భారతదేశం | |||
| రాష్ట్రాలు | గుజరాత్ | |||
| రహదారి వ్యవస్థ | ||||
| ||||
జాతీయ రహదారి 41 (ఎన్‌హెచ్ 41) భారతదేశంలోని ప్రాథమిక జాతీయ రహదారుల్లో ఒకటి. ఈ రహదారి పూర్తిగా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది సమాఖియాలి వద్ద మొదలై నారాయణ్ సరోవర్ వద్ద ముగుస్తుంది.[1] ఈ జాతీయ రహదారి పొడవు 290 km (180 mi).[2]
మార్గం
[మార్చు]
ఎన్‌హెచ్-41 గుజరాత్ రాష్ట్రం లోని సమఖియాలి, గాంధీధామ్, మాండ్వి, నలియాలను కలుపుతూ నారాయణ్ సరోవర్ వద్ద ముగుస్తుంది. [3]
కూడళ్ళు
[మార్చు]
ఎన్‌హెచ్ 27 సమఖియాలి వద్ద టర్మినల్.
ఎన్‌హెచ్ 341 భీమ్‌సార్ వద్ద
ఎన్‌హెచ్ 141 గాంధీధాం వద్ద
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
- రాష్ట్రాల వారీగా భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
- ↑ "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 30 December 2019.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 30 December 2019.
