జాతీయ రహదారి 366
స్వరూపం
| National Highway 366 | ||||
|---|---|---|---|---|
| మార్గ సమాచారం | ||||
| పొడవు | 10 km (6.2 mi) | |||
| ముఖ్యమైన కూడళ్ళు | ||||
| నుండి | కోర్తాలిం | |||
| వరకు | మార్ముగావ్ | |||
| ప్రదేశము | ||||
| దేశం | భారతదేశం | |||
| ప్రాథమిక గమ్యస్థానాలు | వాస్కో డా గామా | |||
| రహదారి వ్యవస్థ | ||||
| ||||
జాతీయ రహదారి 366 (ఎన్‌హెచ్ 366) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఈ రహదారి మొత్తం గోవాలోనే నడుస్తుంది. 16.45 కి.మీ. నిడివితో, గోవాలో కోర్తలిమ్ నుండి వాస్కో డా గామా మీదుగా మార్ముగావ్ వరకు వెళ్తుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
- ↑ "The List of National Highways in the Country is as under:" (PDF). భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. 2019-03-31. Archived (PDF) from the original on 2024-06-30. Retrieved 2024-07-01.
