జాతీయ రహదారి 244

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 244
244
National Highway 244
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 244
మార్గ సమాచారం
పొడవు274 కి.మీ. (170 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిబటోటే
వరకుఖానాబల్, అనంతనాగ్
ప్రదేశము
దేశంభారతదేశం
ప్రాథమిక గమ్యస్థానాలుసింథన్ కనుమ - కిష్త్‌వార్ - తాత్రి - దోడా
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 44 ఎన్‌హెచ్ 44

జాతీయ రహదారి 244 (ఎన్‌హెచ్ 244 ) భారతదేశం లోని జాతీయ రహదారి దీన్ని బాటోట్-కిష్త్వార్ జాతీయ రహదారి అని కూడా అంటారు. ఇది పూర్తిగా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది.[1] గతంలో ఇది జాతీయ రహదారి 1B పేరిట ఉండేది.[2]

మార్గం

[మార్చు]

ఎన్‌హెచ్ 244 ఖానాబాల్ వద్ద ఎన్‌హెచ్44 నుండి మొదలై అచాబల్, కోకెర్నాగ్, దక్సుమ్, సింథాన్ కనుమ (ఎత్తు: 3748 మీ), కిష్త్వార్, తాత్రి మీదుగా బటోటే వరకు వెళ్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). Ministry of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 18 Apr 2018.
  2. "National Highways and their Lengths". Ministry of Road Transport and Highways, Government of India. Archived from the original on 10 April 2009.