జాతీయ రహదారి 6
| National Highway 6 | ||||
|---|---|---|---|---|
మేఘాలయలో ఎన్‌హెచ్ 6 | ||||
| మార్గ సమాచారం | ||||
| Part of | ||||
| పొడవు | 667 km (414 mi) | |||
| ముఖ్యమైన కూడళ్ళు | ||||
| ఉత్తర చివర | జోరాబాట్ | |||
| దక్షిణ చివర | జోఖాతార్ భారత-మయన్మార్ సరిహద్దు | |||
| ప్రదేశము | ||||
| దేశం | భారతదేశం | |||
| రాష్ట్రాలు | మేఘాలయ, అస్సాం, మిజోరం | |||
| రహదారి వ్యవస్థ | ||||
| ||||
జాతీయ రహదారి 6, (ఎన్‌హెచ్ 6) భారతదేశంలోని ప్రాథమిక జాతీయ రహదారి.[1] ఈ రహదారి మేఘాలయ, అస్సాం, మిజోరం రాష్ట్రాల గుండా వెళుతుంది.[2] జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరించడానికి ముందు, ఎన్‌హెచ్-6 పాత జాతీయ రహదారులు 40, 44, 154 & 54 లుగా ఉండేది.[3]
మార్గం
[మార్చు]ఎన్‌హెచ్6 జోరాబాత్, షిల్లాంగ్, జోవాయి, బదర్‌పూర్, పంచగ్రామ్, కొలాసిబ్, కాన్పుయ్, ఐజ్వాల్, సెలింగ్, లుమ్‌టుయ్, ఖౌత్లీర్, టుయిసెన్, నెయిహ్‌డాన్, ఛాంఫైలను కలుపుతూ భారతదేశం/మయన్మార్ సరిహద్దులో జోఖౌతార్ సమీపంలో ముగుస్తుంది.[4][5] 2008 సెప్టెంబరులో, మేఘాలయ లోని సోనాపూర్‌లో సిల్చార్‌కు వాయవ్యంగా నార్పు అభయారణ్యం లోపల 120 మీటర్ల పొడవైన సొరంగం నిర్మించారు. ఇది ఆగ్నేయ మేఘాలయను అస్సాంలోని బరాక్ లోయతో కలుపుతుంది.[6]
జంక్షన్లు
[మార్చు]
ఎన్‌హెచ్ 27 జోరాబాట్ వద్ద ముగింపు.[7]
ఎన్‌హెచ్ 106 షిల్లాంగ్ వద్ద
ఎన్‌హెచ్ 206 జోవై వద్ద
ఎన్‌హెచ్ 306 కోలాసిబ్ వద్ద
ఎన్‌హెచ్ 108 ఐజాల్ వద్ద.
ఎన్‌హెచ్ 2 సెల్లింగ్ వద్ద.
ఎన్‌హెచ్ 102B కాల్‌కుల్ వద్ద
ఆసియా రహదారులు
[మార్చు]జాతీయ రహదారి 6 లో జోరాబాట్ నుండి షిల్లాంగ్ వరకు సాగే ముక్క, ఆసియా రహదారి 1, ఆసియా రహదారి 2 లో భాగం.[8]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
- రాష్ట్రాల వారీగా భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Rationalization of Numbering Systems of National Highways" (PDF). Govt of India. 28 April 2010. Retrieved 21 Aug 2011.
- ↑ "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 25 April 2019.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 25 April 2019.
- ↑ "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 25 April 2019.
- ↑ "Route substituition for national highways 302 and 6" (PDF). The Gazette of India. Retrieved 25 April 2019.
- ↑ CITYBorder Roads Organisation blazes a trail in most testing conditions, Times of India, 18 nov 2022.
- ↑ "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 25 April 2019.
- ↑ "Asian Highway Database - Country wise". UNESCAP. Retrieved 25 April 2019.
