జాతీయ రహదారి 29
స్వరూపం
National Highway 29 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH1 AH2 | ||||
పొడవు | 338.5 కి.మీ. (210.3 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | దబాకా | |||
తూప్రు చివర | జెస్సామి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | అస్సాం, నాగాలాండ్, మణిపూర్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 29 (ఎన్‌హెచ్ 29) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది గతంలో పాత జాతీయ రహదారులు 36, 39, 150 లలో భాగంగా ఉండేది. 2010 మార్చి 5 న గెజిట్ నోటిఫికేషను ద్వారా జాతీయ రహదారుల సంఖ్యలను హేతుబద్ధీకరించినపుడు దీని పేరును జాతీయ రహదారి 29 గా మార్చారు.[1] ఎన్‌హెచ్-29 అస్సాం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల మీదుగా నడుస్తుంది.[2] ఈ జాతీయ రహదారి పొడవు 338.5 కి.మీ. (210.3 మై.).[3]
మార్గం
[మార్చు]ఎన్‌హెచ్29 అస్సాంలోని దబాకా (సుతర్‌గావ్), మాంజాను నాగాలాండ్‌లోని దిమాపూర్, చౌమౌకెడిమా, కొహిమా, చిజామికి లతో కలుపుతూ, మణిపూర్ లోని జెస్సామి వద్ద ముగుస్తుంది.[3]
జంక్షన్లు
[మార్చు]- ఎన్‌హెచ్ 27 దబాకా వద్ద ముగింపు.[4]
- ఎన్‌హెచ్ 329 మాంజా వద్ద
- ఎన్‌హెచ్ 129 దిమాపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 129A దిమాపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 2 కొహిమా వద్ద
- ఎన్‌హెచ్ 202 జెస్సామి వద్ద ముగింపు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 28 September 2019.
- ↑ 3.0 3.1 "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 28 September 2019.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 28 September 2019.
{{cite web}}
: Unknown parameter|country=
ignored (help)